మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''బాబా ఆమ్టే''' (Baba Amte) (Marathi: बाबा आमटे) [[డిసెంబర్ 26]], [[1914]]న [[మహారాష్ట్ర]]లోని [[వార్థా]] జిల్లా [[హింగన్ఘాట్]]లో జన్మించాడు. అతని అసలు పేరు
==తొలి జీవితం==
బాబా ఆమ్టే మహారాష్ట్రలోని వార్థా జిల్లా హింఘన్ఘాట్ లో ఒక ఉన్నత బ్రాహ్మణ జాగిర్దార్ కుటుంబంలో జన్మించాడు. చిన్నతనంలోనే బాబాగా పిల్వబడ్డాడు. బాబా అనేది ఎవరో ప్రధానం చేసిన బిరుదు కాదు అది తల్లిదండ్రులు పెట్టిన ముద్దుపేరు.<ref> http://www.rediff.com/freedom/amte3.htm </ref> అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ అమ్టే కాగా అందరిచే
==వివాహం==
[[1946]]లో బాబాఆమ్టే సాధన గులేశాస్త్రిని వివాహం చేసుకున్నాడు. తరువాత కాలంలో ఆమె సమాజ సభ్యులచే సాధనతాయ్ (మరాఠీలో తాయ్ అనగా పెద్దక్క) గా పిలువబడింది. వారికి వికాస్ మరియు ప్రకాష్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ ఇద్దరు కూడా తండ్రి వలె సమాజసేవకై పాటుపడుతున్నారు.<ref> http://mss.niya.org/people/amte.php </ref>
|