"శివాలయం" కూర్పుల మధ్య తేడాలు

92 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: విజువల్ ఎడిట్: మార్చారు విశేషణాలున్న పాఠ్యం
[[ఫైలు:IMG 1177a.JPG|right|thumb|250px|[[వెన్నూతల]] అనే గ్రామంలో శివాలయం.1885లో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని 2007లో పునరుద్ధరించారు గర్భగుడిలో శివలింగాన్ని, ఎదురుగా నందిని చూడవచ్చును.]], [[పరమశివుడు]] ఆరాధకునిగా నిర్మించిన [[దేవాలయం]] - '''శివాలయం'''. [[మహా శివరాత్రి]] పర్వదినాన ప్రతి శివాలయంలో ప్రత్యేక [[పూజలు]] నిర్వహిస్తారు.
[[ఫైలు:IMG 1177a.JPG|right|thumb|250px|[[వెన్నూతల]] అనే గ్రామంలో శివాలయం. 1885లో నిర్మింపబడిన ఈ ఆలయాన్ని 2007లో పునరుద్ధరించారు ]]
[[ఫైలు:PURAATANA SIVAALAYAM LOOPALA PUNARUDHARANA TARUVAATA.jpg|right|thumb|250px|అదే ఆలయం లోపలి భాగం. గర్భగుడిలో శివలింగాన్ని, ఎదురుగా నందిని చూడవచ్చును.]]
 
==నిర్మాణ సంప్రదాయాలు==
[[ఫైలు:PURAATANA SIVAALAYAM LOOPALA PUNARUDHARANA TARUVAATA.jpg|right|thumb|250px|అదే ఆలయం లోపలి భాగం. గర్భగుడిలో శివలింగాన్ని, ఎదురుగా నందిని చూడవచ్చును.]]
 
సాధారణంగా హిందూ [[దేవాలయం|దేవాలయాల]] నిర్మాణం ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం జరుగుతుంది. స్థల, కాల భేదాలను బట్టి నిర్మాణ రీతులలో భేదాలుంటాయి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా [[తమిళనాడు]]<nowiki/>లో చాలా ప్రసిద్ధ శివాలయాలు క్లిష్టమైన శిల్పకళానిలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆలయ ప్రవేశంలో పెక్కు అంతస్తుల [[గోపురం]] లేదా గోపురాలు ఇలాంటి శివాలయాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఈ గోపురాలపై ఉన్నతమైన [[శిల్పాలు]] చెక్కబడి ఉంటాయి.శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. [[ఆలయం]] అంతర్భాగంలో, [[గర్భగుడి]]లో [[శివలింగం]]బ్రహ్మ స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. [[గర్భగుడి]] చుట్టూరా [[ప్రదక్షిణము|ప్రదక్షిణ]] మార్గం ఉంటుంది.ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణ ద్వారా ముఖంగా ఉంటుంది.
 
శివాలయాలలో శివార్చన లింగానికే జరుగుతుంది. [[ఆలయం]] అంతర్భాగంలో, [[గర్భగుడి]]లో [[శివలింగం]]బ్రహ్మ స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉంటుంది. కొన్ని ఆలయాలలో శివలింగం స్వయంభూమూర్తిగా భావించబడుతుంది. [[గర్భగుడి]] చుట్టూరా [[ప్రదక్షిణము|ప్రదక్షిణ]] మార్గం ఉంటుంది.
 
ఆలయంలో దక్షిణామూర్తిగా శివుని మూర్తి దక్షిణ ద్వారా ముఖంగా ఉంటుంది.
 
==శివలింగం==
{{main|శివలింగం}}
 
==పరివార దేవతలు==
సాధారణంగా శివాలయం గర్భగుడిలో ప్రధాన మూర్తి [[శివ లింగము|లింగాకారం]]<nowiki/>లో ప్రతిష్ఠింపబడుతుంది. గర్భగుడికి ఎదురుగా [[నంది]] విగ్రహం ఉంటుంది. నంది కొమ్ములపై తమ వేళ్ళు ఉంచి దాని ద్వారా దైవదర్శనం చేసుకోవడం (శ్రుంగ దర్శనం) కొన్ని ప్రాంతాల్లో ఆచారం. [[వినాయకుడు]], [[సుబ్రహ్మణ్యేశ్వర స్వామి]] విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తారు. అమ్మవారిగా [[పార్వతీదేవి]]కి మరొక గుడి లేదా గది ఉండడం కద్దు. అమ్మవారి మూర్తికి ఎదురుగా [[సింహం]] విగ్రహం ఉంటుంది.చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా [[విష్ణువు]] రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. వివిధ శైవ గాథలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం [[నవ గ్రహాలు|నవగ్రహ సన్నిధి]].
 
చాలా శివాలయాలలో క్షేత్రపాలకునిగా [[విష్ణువు]] రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. వివిధ శైవ గాథలు, వివిధ లింగాలు, ప్రమధ గణాలు, నాయనార్లు వంటి వారి విగ్రహాలు ఆలయశిల్పాలలో ఉండడం జరుగుతుంది.
 
అనేక శివాలయాలలో కనిపించే మరొక ముఖ్య అంశం [[నవ గ్రహాలు|నవగ్రహ సన్నిధి]].
 
==అర్చనా సంప్రదాయాలు, ఉత్సవాలు==
 
ప్రతీ ఏటా [[మాఘ బహుళ చతుర్దశి]] నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన [[ఆరుద్ర]] యుక్తుడైనప్పుడు వస్తుంది. ఇది శివ భక్తులకు అత్యంత పర్వదినం. [[శివుడు]] ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని [[శివ పురాణం]]లో ఉంది. ప్రతి శివాలయంలో ఈ [[శివరాత్రి]] అతి ముఖ్యమైన పర్వదినం. ఆ రోజు ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
 
==విశేషాలు==
 
==కొన్ని ప్రముఖ శివాలయాలు==
 
==ఇవి కూడా చూడండి==
=={{main|శివలింగం==}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2980020" నుండి వెలికితీశారు