కానూ సన్యాల్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
| occupation =
}}
'''కానూ సన్యాల్''', (1932<ref>{{cite news|url=https://www.telegraphindia.com/1100324/jsp/siliguri/story_12254481.jsp|newspaper=The Telegraph|location=India|title=Naxalbari movement founder kills self|date=24 March 2010|first=Avijit|last=Sinha|accessdate=26 June 2018}}</ref> &ndash; 23 మార్చి 2010),<ref name=autogenerated1>{{cite journal|jstor=2642225|title=India's Third Communist Party|first=Marcus F.|last=Franda|date=1 January 1969|publisher=|journal=Asian Survey|volume=9|issue=11|pages=797–817|doi=10.2307/2642225}}</ref> కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. నక్సల్బరీ ఉద్యమంలో ముక్యమైన నాయకుడు. 1969లో స్థాపించబడిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) కు వ్యవస్థాపక సభ్యులలో ఒకడు.<ref>[{{Cite web |url=http://www.bannedthought.net/India/CPI(ML)-Orig/index.htm] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2018-08-22 |archive-url=https://web.archive.org/web/20180602072126/http://bannedthought.net/India/CPI(ML)-Orig/index.htm |archive-date=2018-06-02 |url-status=dead }}</ref> అతను 2010 మార్చి 23న ఆత్మహత్య చేసుకున్నాడు.<ref name="Top Naxal leader Kanu Sanyal commits suicide">{{cite news|title=Top Naxal leader Kanu Sanyal commits suicide|url=http://news.rediff.com/report/2010/mar/23/top-naxal-leader-kanu-sanyal-commits-suicide.htm|accessdate=14 August 2012|newspaper=Rediff news|date=23 March 2010<!-- 20:57 IST-->}}</ref>
 
== జీవిత విశేషాలు ==
కానూ సన్యాల్ 1932లో జన్మించాడు. చిన్న వయసులోనే కమ్యూనిస్టు రాజకీయాలవైపు వచ్చారు. ఆనాడు సిపిఎం పార్టీ ఆయనను డార్జిలింగ్‌ జిల్లాకు ఆర్గనైజర్‌గా పంపింది. టీ తోటల కార్మికులనూ ఆదివాసులనూ పోరాటాలలోకి ఆర్గనైజ్‌ చేశాడు. భూస్వామ్య వ్యతిరేక పోరాటాలనూ, టీ తోట కార్మికుల హక్కుల కొరకు అనేక పోరాటాలను నిర్వహించాడు. 1967లో భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంత కార్మికులు, రైతాంగం కలిసి భూమి పంపకాన్ని చేపట్టారు. ఆనాటి ఐక్యసంఘటనా ప్రభుత్వం పాశవికంగా తుపాకీ కాల్పులు జరిపి 8 మందిని హతమార్చింది. ఇదే నక్సల్బరీ ఉద్యమంగా ప్రసిద్ధిచెందింది. ఐక్యసంఘటన ప్రభుత్వంలో సిపిఎం భాగస్వామిగా ఉండటంతో అది తీవ్ర ఆంతరంగిక చర్చకు దారితీసి దేశవ్యాపితంగా సిపిఎం నుండి కమ్యూనిస్టు విప్లవకారులు విడివడ్డారు. <ref>{{Cite web|url=http://54.243.62.7/headlines/article-8221|title=నక్సల్బరీ ఉద్యమనేత కానూ సన్యాల్‌ ఆత్మహత్య}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==సి.పి.ఐ (ఎం.ఎల్) స్థాపన, అభివృద్ధి ==
కానూ సన్యాల్ కమ్యూనిస్టు రాజకీయాలలోకి మొట్టమొదట సి.పి.ఐ సభ్యునిగా చేరాడు. తరువాత సి.పి.ఐ (ఎం) లోకి చేరాడు. తరువాత అతను సి.పి.ఐ (ఎం.ఎల్) కు నాయకునిగా తన సేవలనందించాడు. అతను అసలైన సి.పి.ఐ (ఎం.ఎల్) పార్టీ ప్రారంభాన్ని 1969లో [[వ్లాదిమిర్ లెనిన్|వ్లాదిమిర్ లెనిల్]] పుట్టినరోజున కలకత్తాలో జఅరిగిన ప్రజా ర్యాలీలో ప్రకటించాడు. సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించడానికి 1969 సిపిఐ (ఎంఎల్)ను స్థాపించిన వారిలో ఆయన ఒకరు. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ కు ఆయన సమకాలికుడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/2010/03/23/kanu-sanyal-commits-suicide-230310.html|title=నక్సల్స్ ఉద్యమ నేత కానూ సన్యాల్ ఆత్మహత్య}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[https://web.archive.org/web/20061017003722/http://www.flonnet.com/fl2221/stories/20051021008801000.htm]</ref>
 
కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. [[పార్వతీపురం కుట్ర కేసు]]<nowiki/>లో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని [[విశాఖపట్నం]] జైలులో ఉన్నారు.<ref>{{cite web|url=http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|title=Naxalites on Hard Times<!-- Bot generated title -->|publisher=|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080219135653/http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|archivedate=2008-02-19|df=}}</ref> ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు - లెనినిస్టు)ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
పంక్తి 28:
 
== సిపిఐ(ఎంఎల్) ఆవిర్భావం ==
1967 జూలై 5 వ తేదీన సాయుధ పోరాట నాయకులను లొంగిపోవాలని ప్రభుత్వం కోరింది. ఆగస్టు నెలాఖరుకల్లా వేలాది మంది సాయుధపోరాట యోధులు అరెస్టయ్యారు. కానూ సన్యాల్, చారు ముజుందార్, విశ్వనాథ్ ముఖర్జీ లాంటి ముఖ్య నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి లాంటి చుట్టుపక్కల జిల్లాల్లో తలదాచుకున్నారు. రెండేళ్ళ తరువాత 1969 మేడే రోజున కోల్ కతాలోని ఆక్టర్ లూనీ స్మారక చిహ్నం దగ్గర జరిగిన అతిపెద్ద మేడే ర్యాలీలో కానూ సన్యాల్ చరిత్రాత్మక ప్రకటన చేశాడు. అదే దేశంలో మూడో వామపక్ష పార్టీ సిపిఐ(ఎంఎల్)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించాడు (దీనినే ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చారు). <ref>{{Cite web|url=https://manyasima.wordpress.com/2009/07/04/%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B1%80/|title=ఆరిన జ్వాల నక్సల్బరీ|website=|access-date=2018-08-22|archive-url=https://web.archive.org/web/20100507070502/http://manyasima.wordpress.com/2009/07/04/%E0%B0%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%9C%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%95%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AC%E0%B0%B0%E0%B1%80/|archive-date=2010-05-07|url-status=dead}}</ref>
 
==సి.ఓ.ఐ (ఎం) ఆవిర్భావం ==
"https://te.wikipedia.org/wiki/కానూ_సన్యాల్" నుండి వెలికితీశారు