నిప్పురవ్వ: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
విస్తరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
image=Nippuravva.jpg|
language = తెలుగు|
music =[[బప్పిలహరి]]
[[రాజ్ - కోటి]] ([[రండి కదలి రండి]] పాటకు)
[[ఎ.ఆర్.రెహమాన్]] (నేపథ్య సంగీతం)|
dialogues =[[పరుచూరి బ్రదర్స్]]|
studio = [[యువరత్న ఆర్ట్స్]]|
పంక్తి 11:
starring = [[నందమూరి బాలకృష్ణ]]
[[విజయశాంతి]]
[[నిళల్ గళ్ రవి]]
[[శోభన]]|

'''నిప్పురవ్వ''' [[ఎ.కోదండరామి రెడ్డి]] దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. వి. శ్రీనివాస ప్రసాద్ యువరత్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. బప్పీలహరి పాటలు స్వరపరచగా, ఎ. ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు. రాజ్ కోటి కూడా ఒక పాట స్వరపరిచారు.

సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. చిత్రీకరణలో ఒక ప్రమాదం జరిగింది. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రం తో సమానంగా ఒకే రోజు విడుదలై పోటీ పడాల్సి వచ్చింది

==కథ==
Line 19 ⟶ 21:
* [[నిళల్ గళ్ రవి]]
* [[శోభన]]

== విడుదల ==
ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజున బాలకృష్ణ నటించిన [[బంగారు బుల్లోడు]] సినిమా కూడా విడుదలయ్యింది. ఈ రెండింటిలో నిప్పురవ్వ సరిగా ఆడలేదు కానీ బంగారు బుల్లోడు మాత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
నిప్పురవ్వ సినిమాను చిత్రీకరిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. దాంతో ఈ సినిమా విడుదలను నిలుపు చేయాలని కొంతమంది కోర్టుకెక్కారు. అందుకని ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యి బంగారు బుల్లోడు చిత్రంతో సమానంగా ఒకే రోజు విడుదలై పొటీ పడాల్సి వచ్చింది.<ref name="news18">{{Cite web|url=https://telugu.news18.com/news/movies/tollywood-hero-nandamuri-balakrishna-rare-record-25-years-34762.html|title=బాలయ్య అరుదైన రికార్డుకు 25 ఏళ్లు|date=2018-09-03|website=News18 Telugu|access-date=2020-07-10}}</ref>

==సాంకేతికవర్గం==

== సంగీతం ==
ఈ చిత్రానికి [[బప్పీలహరి]] సంగీత దర్శకత్వం వహించాడు. రండి కదలిరండి అనే ఒక్క పాట మాత్రం [[రాజ్ - కోటి|రాజ్ కోటి]] స్వరపరిచారు. [[ఎ. ఆర్. రెహమాన్]] ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ఇలా ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అరుదైన సంఘటన.<ref name="news18"/>

== మూలాలు ==
Line 28 ⟶ 37:

[[వర్గం:నందమూరి బాలకృష్ణ సినిమాలు]]

{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/నిప్పురవ్వ" నుండి వెలికితీశారు