నిన్ను చూడాలని (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ ప్రారంభం
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
| released = 23 మే 2001
| runtime =
| studio = ఉషాకిరణ్ మూవీస్
| country = {{IND}}
| language = [[తెలుగు]]
పంక్తి 25:
}}
 
నిన్ను చూడాలని వి. ఆర్. ప్రతాప్ దర్శకత్వంలో 2001 లో విడుదలైన ప్రేమకథా చిత్రం. ఇందులో [[జూనియర్ ఎన్.టి.ఆర్|జూనియర్ ఎన్. టి. ఆర్]], రవీనా రాజ్ పుత్, [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]] ప్రధాన పాత్రల్లో నటించారు. బాలనటుడిగా రామాయణం సినిమాలో రాముడిగా కనిపించినా యువ కథానాయకుడిగా జూనియర్ ఎన్. టి. ఆర్ కి ఇది మొదటి చిత్రం. ఈ సినిమాను రామోజీ రావు ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై నిర్మించాడు.
 
==కథ==
==నటీ నటులు==
* వేణుగా [[జూనియర్ ఎన్.టి.ఆర్|జూనియట్ ఎన్.టి.ఆర్]], శివారెడ్డి మనవడు
* సిరిగా రవీనా రాజ్ పుత్, సహదేవరెడ్డి మనవరాలు
* శివారెడ్డిగా [[కె.విశ్వనాథ్|కె. విశ్వనాథ్]]
* సహదేవ రెడ్డిగా [[కైకాల సత్యనారాయణ]]
* [[శివాజీ రాజా]]
* రామచంద్ర
* [[మహర్షి రాఘవ]]
* [[రాళ్ళపల్లి (నటుడు)|రాళ్ళపల్లి]]
 
==సాంకేతిక సిబ్బంది==
 
== సంగీతం ==
ఈ సినిమాకు ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించాడు. పాటలు మయూరి ఆడియో ద్వారా విడుదల అయ్యాయి.
{{tracklist
| headline = పాటల జాబితా
| extra_column = గాయకులు
| total_length = 28:45
| title1 = ఊపిరొచ్చిన బాపు బొమ్మా
| lyrics1 = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
| extra1 = రాజేష్, చిత్ర
| length1 = 4:53
| title2 = క్యాంపస్ లో కాలెట్టి
| lyrics2 = చంద్రబోస్
| extra2 = దేవన్
| length2 = 4:53
| title3 = ఏమైందో ఏమోగాని
| lyrics3 = [[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
| extra3 = ఉన్నికృష్ణన్, హరిణి
| length3 = 4:31
| title4 =ఏ చోట నేనున్నా
| lyrics4 = [[వేటూరి సుందరరామ్మూర్తి|వేటూరి సుందర్రామ్మూర్తి]]
| extra4 =హరిణి, మహాలక్ష్మి అయ్యర్
| length4 = 5:21
| title5 = ఎన్నాళ్ళో వేచాక
| lyrics5 = [[భువనచంద్ర]]
| extra5 = సోను నిగం, [[అనురాధ శ్రీరామ్|అనురాధా శ్రీరామ్]]
| length5 = 4:43
| title6 = ముద్దబంతి పూవమ్మో
| lyrics6 = [[సుద్దాల అశోక్ తేజ]]
| extra6 = [[ఉదిత్ నారాయణ్]], లెనినా
| length6 = 4:24
}}
 
== మూలాలు ==
Line 48 ⟶ 84:
[[వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు]]
[[వర్గం:ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించిన చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}