ఏనుగు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: భారత దేశము → భారతదేశము, లు కంటే → ల కంటే, , → , (3)
పంక్తి 8:
ఆఫ్రికా ఏనుగులు (ప్రజాతి Loxodonta) ఆఫ్రికా ఖండంలో 37 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి [[ఆసియా]] ఏనుగులకంటే పెద్దవిగా ఉంటాయి. వీటి వెనుకభాగం పుటాకారంలో ఉంటుంది. వీటి [[చెవులు]] చాలా పెద్దవిగా ఉంటాయి. విశేషమేమిటంటె, వీటి చెవులు ఆఫ్రికా ఖండం ఆకారంలో ఉంటాయి. ఆడ, మగ ఏనుగులు రెండూ దంతాలు కలిగి ఉంటాయి. శరీరం పై వెండ్రుకలు, ఆసియా ఏనుగుల కంటే తక్కువగా ఉంటాయి.
 
# సంఖ్యా జాబితా అంశం
== ఆసియా ఏనుగు ==
[[File:Elephant Walking animated.gif|thumb|నడుస్తున్న ఏనుగు]]
ఆసియా ఏనుగులు (Elephas maximus) ఆఫ్రికా ఏనుగుల కంటే చిన్నవి. చెవులు చిన్నవిగా ఉంటాయి. మగ ఏనుగులకు మాత్రమే పెద్ద దంతాలుంటాయి. మొత్తం ఏనుగులలో 10 శాతం మాత్రమే ఆసియా ఏనుగులు. జన్యు వ్యత్యాసాల ఆధారంగా, ఏనుగులను మూడు ఉపజాతులుగా విభజించారు.
* [[శ్రీలంక ఏనుగు]] (Elephas maximus maximus) ఆసియా ఏనుగులన్నింటిలోను పెద్దది. ఇవి [[శ్రీలంక]]లో మాత్రమే ఉన్నాయి. ఇవి ఇంచుమించు 3,000-4,500 వరకు ఉన్నాయని అంచనా. ఇవి సుమారు 5,400 కి.గ్రా. బరువుండి 3.4 మీ. ఎత్తుంటాయి.
"https://te.wikipedia.org/wiki/ఏనుగు" నుండి వెలికితీశారు