చుండ్రు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
|||
పంక్తి 69:
2.మెంతులు చుండ్రుని తొలగించటంలో సహాయపడతాయి. రెండు టేబుల్ స్పూన్ మెంతుల్ని రాత్రింతా నీటిలో నానపెట్టాలి. ఉదయం వాటిని గ్రైండ్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆపిల్ సీడర్ వెనిగర్‌ను కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ పై రాసి ఆరిన తరువాత తలస్నానం చేయండి. ఆపిల్ సీడర్ వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు. మరో రెమెడీ – మెంతుల గింజలను బాగా రుబ్బి పెరుగుతో కలిపి స్కాల్ప్ పై రాసి గంట తరువాత కడగండి.
3.బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. డాండ్రఫ్ తొలగించటంలో ఇది ప్రభావితంగా పనిచేస్తుంది. 2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ నీటిని మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేసి రెండు లేదా మూడు నిమిషాల తరువాత తలస్నానం చేయండి. బేకింగ్ సోడా వల్ల తలపై ఉన్న చుండ్రు మొత్తం రాలిపోతుంది. ఇలా తరచూ చేస్తే మంచి ఫలితాలను పొందుతారు.<ref>{{Cite web |url=https://telugutips.in/best-natural-home-remedies-to-remove-dandruff-from-hair/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-11-21 |archive-url=https://web.archive.org/web/20190922011613/http://telugutips.in/best-natural-home-remedies-to-remove-dandruff-from-hair/ |archive-date=2019-09-22 |url-status=dead }}</ref>
4.మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి కలబంద ఒక మంచి పరిష్కారం. కలబంద జెల్ ను స్కాల్ప్ పై రాసుకోవాలి. కొంత సేపు తర్వాత వాష్ చేసుకోవాలి.
పంక్తి 85:
[http://www.beautyepic.com/apple-cider-vinegar-for-dandruff/ చుండ్రు నివారణ ఎలా?]
[https://web.archive.org/web/20190922011613/http://telugutips.in/best-natural-home-remedies-to-remove-dandruff-from-hair/ చిట్కాలు]
|