లకుముకి పిట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసం విస్తరణ,మూలాలుతో
పంక్తి 1:
[[File:Brown-headed Paradise-Kingfisher.jpg|thumb|లకుముకి పిట్ట|alt=|333x333px]] లకుముకి పిట్ట అందమైన రంగుల [[పక్షి]].ఇవి అందమైన రంగురంగుల పక్షులజాతికి (కొరాసిఫార్మ్స్) చెందింది. ఇవి లేత, మధ్య తరహా నుండి ముదురు రంగులతో అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగానూ ఉంటాయి.ఇవి ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తుంది <ref>https://kuscholarworks.ku.edu/bitstream/1808/16596/1/MoyleR_Auk_123%282%29487.pdf</ref>
 
==పక్షి==
వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో ఉంటాయి. చాలా జాతి పక్షులు ఉష్ణమండలాలలో కొన్ని అడవులలో నివసిస్తుంటాయి. ఇవి చేపలను వేటాడి తింటాయి.కొన్ని చెట్లమీద ఉండే చిన్న బల్లుల వంటివాటిని కూడా తింటుంటాయి.ఇవి గూళ్ళను కొండలలోని బెజ్జాలలో కట్టుకుంటాయి.చాలా జాతులు లింగాల మధ్య చిన్న తేడాలు మాత్రమే కలిగివుంటాయి.
 
== నివాసం ==
ఇవి ఎక్కువుగా జనావాసం కలిగిన ప్రాంతాలలో నివసిస్తాయి. చాలా జాతులు ఆఫ్రికా, ఆసియా, ఓషియానియాలోని ఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తాయి.అతి తక్కువ జాతుల పక్షులు మాత్రమే అడవులలో కనిపిస్తాయి.
 
== ఆహారం సంపాదన ==
ఇవి సాధారణంగా నదుల సమీపంలో సంచరిస్తూ ఆహారాన్ని పసిగట్టి, శరవేగంగా క్రిందికి దూసుకెళ్లడం ద్వారా పట్టుబడిన అనేక రకాల ఆహారాన్ని సంపాదించుకుంటాయి.కొన్ని కింగ్ ఫిషర్లు సాధారణంగా నదుల దగ్గర నివసించి చేపలను తింటాయి. అయితే అనేక జాతులు నీటికి దూరంగా నివసించి వెన్నుముక లేని క్రిమి కాటకాలను చిన్న అకశేరుకాలను తింటాయి.ఇవి మిగతా జాతులకు చెందినవాటిమాదిరిగానే,చెట్టుతొర్రలలో, రంధ్రంలలో,గుహలలో (కావిటీస్‌) లో గూడు కట్టుకుంటాయి.సాధారణంగా సొరంగాలు భూమిలోని సహజ లేదా కృత్రిమంగా ఏర్పడిన తొర్రలలో ఏర్పాటు చేసుకుంటాయి.
 
==మూలాలు ==
{{మూలాలు}}
"https://te.wikipedia.org/wiki/లకుముకి_పిట్ట" నుండి వెలికితీశారు