జిడోవుడిన్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 8:
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
{{ఎయిడ్స్ మందులు}}
ఈ దుష్ప్రబావాలు <ref>{{Cite web |url=http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2012-07-08 |archive-url=https://web.archive.org/web/20120610170101/http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml |archive-date=2012-06-10 |url-status=dead }}</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#ఎముక మూలుగ సమస్యలు: ఎనిమియా ( రక్తంలో హొమొగ్లొబిన్ స్థాయి పడి పొవటం ), రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపొవటం లాంటివి. అలసట, అకలి మందగించటం, కళ్ళు పసుపు రంగులోనికి మారటం, చర్మం కాంతిని విహీనం కావటం, శ్వాస తీసుకొవటంలో ఇబ్బందులు దీని ప్రదాన లక్షణాలు.[[దస్త్రం:240px-Symptoms of anemia.png|left|thumbnail]]
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20&nbsp;mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/జిడోవుడిన్" నుండి వెలికితీశారు