సత్తుపల్లి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 69:
* '''తోట సుజల రాణి'''
== పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు ==
* శ్రీరామాలయం ప్రధాన రహదారిపై వుంటుంది.
* ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.[1].
* ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా పేరు పొందింది.
* ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన [[జలగం వెంగళరావు]] ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
 
== ఇతరాలు ==