సత్తుపల్లి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
* '''కూసంపుడి మహేష్'''
* '''తోట సుజల రాణి'''
== విద్యాసౌకర్యాలు ==
=== పిజి కళాశాలలు ==
* జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దూరవిద్య ద్వారా కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పిజి కోర్సులను అందజేస్తున్నారు.
===డిగ్రీ కళాశాల ==
* జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు ఇతర ప్రయివేటు డిగ్రీ కళాశాలలు కూడా వున్నాయి.
=== జూనియర్ కళాశాలలు ===
* శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల
* బాలికల జూనియర్ కళాశాలతో పాటు ఇతర ప్రయివేటు జూనియర్ కళాశాలలు కూడా వున్నాయి. లు
=== ఉన్నత విద్యాసౌకర్యాలు ===
* శ్రీ బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే ప్రభుత్వ బాలుర హైస్కూలు వున్నది.
* కేవలం బాలికల హైైస్కూలు కూడా యస్ బి యస్ పక్కనే వున్నది.
* పాత సెంటర్ లో ప్రభుత్వ హైస్కూల్ మరొకటి కలదు.
* కిస్టారం, గంగారం, కాకర్లపల్లి, సదాశివునిపేట, యన్టీయార్ నగర్,చౌడవరం, అడసర్లపాడు, వేంసూరు, కందుకూరు, ఇలా చుట్టుపక్కల చాలా గ్రామాలలో ప్రభుత్వ హైస్కూల్ విద్యా సౌకర్యం వున్నది
 
== పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు ==
* శ్రీరామాలయం ప్రధాన రహదారిపై వుంటుంది.