నేతకాని వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 27:
 
==రాజకీయ విశేషాలు==
2019 లో జరిగిన 17 వ లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసి సమీప [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి చంద్రశేఖర్ పై 95,180 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>https://www.thehindu.com/news/national/telangana/new-entrants-to-try-their-luck-from-peddapalli/article26680701.ece/amp/</ref> ఈయన రాజకీయాలలో చేరకముందు ఎక్సైజ్ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహించేవాడు.<ref>https://telanganatoday.com/all-you-need-to-know-about-trs-lok-sabha-candidates/amp</ref>ఈయన [[1994]], [[1999]], [[2009]] ల లో మూడు సార్లు బోథ్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు.<ref>{{Cite web |url=http://www.tnews.media/2019/03/టీఆర్ఎస్%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-లోక్%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-సభ%E0%B0%B8%E0%B0%AD-అభ్యర్థ%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-07-10 |archive-url=https://web.archive.org/web/20190323191432/http://www.tnews.media/2019/03/%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D-%E0%B0%B8%E0%B0%AD-%E0%B0%85%E0%B0%AD%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A5/ |archive-date=2019-03-23 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నేతకాని_వెంకటేష్" నుండి వెలికితీశారు