సత్తుపల్లి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 128:
అత్యల్ప పునాది పైన ఉన్న ఆనకట్ట ఎత్తు 13 మీ (43 అడుగులు), పొడవు 2,718 మీ (8,917 అడుగులు). ఆనకట్ట యొక్క స్థూల నిల్వ సామర్థ్యం 18,842,000 m3 (15,275 ఎకరాలు) మరియు దాని స్పిల్‌వే 48 ఫ్లడ్‌గేట్లచే నియంత్రించబడుతుంది. <ref>https://khammam.telangana.gov.in/te/%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%86%E0%B0%AF%E0%B0%95%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F/ </ref>
 
*== బేతుపల్లి ప్రాజెక్టు ===
[[దస్త్రం:Tammileru in Eluru.jpg|thumb|250x250px|తమ్మిలేరు కాలువ ఏలూరు వద్ద]]
[[తమ్మిలేరు(వాగు)|తమ్మిలేరు]] నది ఖమ్మం జిల్లాలోని [[బేతుపల్లి]] చెరువు వద్ద పుట్టి ఖమ్మం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో సుమారు 100 కి. మీ. దూరం పైగా ప్రవహించి చివరకు [[కొల్లేరు సరస్సు]]లో కలుస్తుంది.<ref>{{cite book |last1=Hydrology Project |title=Operation Manual – Data Processing and Analysis (SW) |date=January 2003 |publisher=DHV CONSULTANTS & DELFT HYDRAULICS with HALCROW, TAHAL, CES, ORG & JPS |page=164 |url=http://nhp.mowr.gov.in/Docs/HP-2/Manuals/Manual-SWVolume8OperationManu.pdf |accessdate=29 June 2019}}</ref> మిత్రా కమిటీ సిఫారసు అనుసరించి ఈ నదిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని [[చింతలపూడి (పశ్చిమ గోదావరి జిల్లా)|చింతలపూడి]] గ్రామానికి 9 కి.మీ. దూరంలో [[ఎర్రంపల్లి]] గ్రామ సమీపంలో 9.82 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 1969 లో ప్రారంభించిన ప్రాజెక్టు నిర్మాణం 1980 లో పూర్తయ్యింది.
* జ్యూస్‌ ఫ్యాక్టరీ
* స్టాప్‌డ్రింక్స్‌ బాటిలింగ్‌ యూనిట్‌ / కిన్లే వాటర్ ప్లాంట్