ప్రబోధానంద యోగీశ్వరులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 34:
| weight =
}}
'''ప్రబోధానంద యోగీశ్వరులు''' (1950 ఏప్రిల్ 5 - 2020 జూలై 9) వివాదాస్పద<ref>{{Cite web|url=http://www.prajasakti.com/Article/Ananthapuram/2084471|title=ప్రబోధానంద స్వామి అరెస్టు విషయంలో అలసత్వం తగదు {{!}} Prajasakti::Telugu Daily|website=www.prajasakti.com|access-date=2019-09-17}}</ref> ఆధ్యాత్మిక గురువు, త్రైత సిద్ధాంత కర్త, బహు గ్రంథకర్త. ఇతని అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి.<ref name=":1">{{Cite news|url=https://web.archive.org/web/20180918053539/http://epaper.sakshi.com/1821135/Anantapur-Main/18-09-2018#page/1/1|title=ఇదీ ఆశ్రమం అసలు కథ|date=18 September 2018}}</ref> [[అనంతపురం జిల్లా]], [[తాడిపత్రి]] మండలం, [[చిన్నపొడమల]] గ్రామంలో ప్రబోధాశ్రమము, శ్రీకృష్ణమందిరము, [[ఇందూ జ్ఞాన వేదిక]]ను స్థాపించి తద్వారా తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నాడు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని, [[భగవద్గీత]], [[బైబిల్]], [[ఖురాన్]]లలో వున్న దైవజ్ఞానము ఒక్కటేనని త్రైత సిద్ధాంతం అన్నది చెప్తోంది. ప్రబోధానంద ఈ సిద్ధాంతకర్త. పలు అంశాలకు ఈ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తూ, తన ఆధ్యాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశాడు. పెద్దన్న చౌదరి అన్న పూర్వనామం వదిలి ప్రబోధానందగా మారి త్రైత సిద్ధాంతాన్ని చెప్పడం 1978లో ప్రారంభమైంది. ప్రబోధానంద శిష్యులు 1978తో క్రీస్తుశకం ముగిసి త్రైత శకం ప్రారంభమైందని ప్రతీ సంవత్సరాన్ని ఈ త్రైత శకం లెక్కల్లో చెప్పుకుంటూంటారు.ఈయన 09 జులై 2020 న అనారోగ్యంతో మరణించారు<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200709110756/https://www.eenadu.net/latestnews/prabodananda-die-with-illness/1600/120083949|title=అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత|date=2020-07-09|website=web.archive.org|access-date=2020-07-09}}</ref>.
 
ఇతని వివాదాస్పద అభిప్రాయాలు, బోధనల కారణంగా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ప్రజలతో వివాదాలు తలెత్తాయి.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=637444|title=ప్రబోధానంద ఆశ్రమ వివాదం: తనిఖీల్లో ఊహకందని విషయాలు వెలుగులోకి!!|date=2018-09-21|website=www.andhrajyothy.com|language=te|access-date=2019-09-17}}</ref> పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర రెడ్డితో ఉన్న రాజకీయ విభేదాల కారణంగాను,<ref name=":1" /> ఆశ్రమ వాసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల కారణం గానూ 2018 సెప్టెంబరులో ఆశ్రమ ప్రాంతం ఉద్రిక్తతలకు లోనైంది. ఇతను 2020 జూలై 9న తన ఆశ్రమంలో అనారోగ్యంతో మరణించాడు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20200709110756/https://www.eenadu.net/latestnews/prabodananda-die-with-illness/1600/120083949|title=అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత|date=2020-07-09|website=web.archive.org|access-date=2020-07-09}}</ref>
 
== జీవిత చరిత్ర ==
పంక్తి 49:
=== ఇందూజ్ఞానవేదిక స్థాపన, చిన్నపొలమడలో ఆశ్రమం ===
దాదాపు 12 సంవత్సరాల పాటు అనంతపురం జిల్లా వదిలి కంప్లిలో జీవించిన ప్రబోధానంద తిరిగి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామ సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి ఆశ్రమాన్ని నిర్మించాడు. 2003లో త్రైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు ఇందూ జ్ఞాన వేదిక అన్న సంస్థను స్థాపించాడు. అదే సంవత్సరం ప్రబోధానంద రాజకీయ స్పర్థను ఎదుర్కొంటూ చిన్నపొలమడలోని ఆశ్రమాన్ని పూర్తిచేసి, స్థిరపడ్డాడు. ఆ తర్వాత జ్యోతిష్యం-వాస్తు, దేవతలు-దయ్యాలు, మతాలు-కులాలు - ఇలా పలు అంశాలపై సాధారణమైన అవగాహనకు భిన్నంగా తనదైన పద్ధతిలో వ్యాఖ్యానాలు చేస్తూ త్రైత సిద్ధాంతానికి అనుబంధంగా పలు పుస్తకాలు రాశాడు. చినపొలమడలో అత్యాధునికమైన ముద్రణ ప్రెస్ పెట్టి తాను రాసిన పుస్తకాలను తెలుగు, పలు ఇతరభాషల్లో అనువాదాలు ప్రచురిస్తూ, అమ్ముతూ ఉన్నారు. అలానే ఆశ్రమానికి విరాళాలూ స్వీకరిస్తూంటారు. ప్రబోధానంద భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. తాడిపత్రి మండలంలోనే 15 వేలమంది భక్తులు, అనంతపురం జిల్లా మొత్తంగా పాతిక వేలమంది భక్తులు ఉన్నారని అంచనా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ, అమెరికా, థాయ్‌లాండ్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ కూడా అతని భక్తులు ఉన్నారు. 2016-18 కాలంలో ప్రబోధానంద ఎక్కడ నివసిస్తున్నదీ తెలియదు. అతని బోధనలను వీడియో రికార్డు చేసి ఆశ్రమం తెరలపై ప్రదర్శించడం, యూట్యూబులోకి ఎక్కించడం చేస్తున్నారు.<ref name="ప్రబోధానంద అసలు కథ-సాక్షి కథనం"/>
 
=== మరణం ===
2020 జూలై 9న చిన్నపొలమడలోని స్వంత ఆశ్రమంలో బాధపడుతున్న ప్రబోధానందను ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.<ref>{{Cite news|url=https://www.andhrajyothy.com/telugunews/prabodhanand-died-2020071003024031|title=ప్రబోధానంద కన్నుమూత|last=|first=|date=2020 జూలై 9|work=ఆంధ్రజ్యోతి|access-date=}}</ref>
 
== సిద్ధాంతాలు ==
Line 177 ⟶ 180:
# శతము
{{div col end}}
==మరణం==
ప్రబోధానంద కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు 2020.జూలై.9 కన్నుమూశారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు.
 
==బయటి లంకెలు==
*[https://web.archive.org/web/20140330172156/http://www.thraithashakam.org/ త్రైతశకము జాలస్థలి]