ఎం.ఎన్.రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , యుద్దం → యుద్ధం, → (40), , → , (2), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
fix dead dli link
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 19:
 
== రాజకీయ రంగం ==
భారతదేశంలో 20వ శతాబ్ది తొలి అర్థభాగంలో జరిగిన సాయుధ విప్లవాల్లోనే కాక ఎం.ఎన్.రాయ్ [[మెక్సికో]], [[చైనా]]ల్లో జరిగిన విప్లవాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రాజకీయ వేత్తలైన లెనిన్, ట్రాట్‌స్కే, [[స్టాలిన్]] తదితరులతో కలసి పనిచేశారు. 1920 నాటి నుంచీ జాతీయోద్యమంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నా రాయ్ తాత్త్వికత వేరుగానే ఉండేది. ఆయనకు [[గాంధీజీ]] ప్రజా సమీకరణ, పోరాటం పట్ల ఉన్న నిబద్ధత వంటివి నచ్చినా, తక్కువ హానికలిగే ఆయన విధానాలు తిరోగమనమైనవని భావించేవారు. జాతీయ విప్లవం ద్వారానే వర్గ సమాజం, సామాజిక అంతరాలు నశిస్తాయని మొదటినుంచీ భావించేవారు. ఆ క్రమంలోనే దేశంలో [[కమ్యూనిస్టు]] పార్టీ, కమ్యూనిస్టు దృక్పథం బలపడేందుకు కృషిచేశారు.<ref>[http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1{{Cite book |title=M%20N%20Roy&author1=%E0%A4%95%E0%A4%B0%E0%A5%8D%E0%A4%A3%E0%A4%BF%E0%A4%95%20%E0%A4%B5%E0%A5%80%20%E0%A4%AC%E0%A5%80&subject1=GEOGRAPHY%20BIOGRAPHY%20HISTORY&year=1980%20&language1=telugu&pages=132&barcode=99999990128985&author2=&identifier1=&publisher1=National%20Book%20Trust&contributor1=&vendor1=NONE&scanningcentre1=cdac,noida&slocation1=NONE&sourcelib1=NBT&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20of%20India&digitalpublicationdate1=2004-09-13&numberedpages1=&unnumberedpages1=&rights1=Not%20Available&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/rawdataupload1/upload/0127/647 ఎం.ఎన్.రాయ్:|author=వి.బి.కార్నిక్:|publisher=నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా:1980]{{dead link|date=April 20181980}}</ref>
 
==తెలుగువారిపై రాయ్ ప్రభావం==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎన్.రాయ్" నుండి వెలికితీశారు