"సత్తుపల్లి" కూర్పుల మధ్య తేడాలు

చి
పురపాలకసంఘాల మూస తొలగించాను.ఇది గ్రామం వ్యాసం
చి (మంలంలోని గ్రామాలు మూస ఎక్కించాను)
చి (పురపాలకసంఘాల మూస తొలగించాను.ఇది గ్రామం వ్యాసం)
 
== విశేషాలు ==
* ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.[1].
* ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
* ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన [[జలగం వెంగళరావు]] ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
*సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
 
* శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.
 
== మూలాలు ==
== వెలుపలి లింకులు ==
[1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.
{{సత్తుపల్లి మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2980601" నుండి వెలికితీశారు