హెర్క్యులస్ సాహసాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
Hercules_capturing_the_Ceryneian_Hind.webpను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ezarate. కారణం: (per c:Commons:Deletion requests/File:Hercules capturing the Ceryneian Hind.webp).
పంక్తి 53:
===మూడవ సాహస కార్యం - బంగారు జింక===
 
 
[[File:Hercules capturing the Ceryneian Hind.webp|thumb|మూడవ సాహస కార్యం - బంగారు జింక]]
మొదటి రెండు పరీక్షలలో హెర్క్యులస్ నెగ్గడం వలన యురైస్తస్ హెరాలు విపరీతమైన కొపానికి గురయ్యారు. ఈ సారి మూడవ సాహస కార్యం కోసం అతని చావుకి కారణం కాగల పనిని కనుగొన్నారు.ఇది ఒక మృగం లేదా రాక్షసుడిని చంపడం కాదు, ఎందుకంటే హెరాకిల్స్ చాలా భయంకరమైన ప్రత్యర్థులను కూడా ఓడించగలడని అప్పటికే నిర్ధారణ అయ్యింది. బదులుగా, యురిస్థియస్ బంగరు జింకను పట్టుకోవాలని ఆదేశించాడు. అది బాణం కన్నా వెగంగా పరుగెత్తగలదు.