బాణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 14:
 
==ఉషా అనిరుద్ధుల ప్రణయం==
బాణాసురిని కూతురైన [[ఉష]] దేవి యుక్త వయస్సు వచ్చినప్పుడు చాలా మంది రాకుమారులు వివాహం చేసుకోవడానికి ముందుకు రాగా బాణాసురుడు అందరిని నిరాకరిస్తాడు. ఉషా దేవికి చిత్రలేఖ అనే చెలికత్తె ఉండేది. ఈమెకు చిత్రలేఖనంలో అసమాన్య ప్రావీణ్యం ఉండేది. ఒకరోజు ఉషా దేవి స్వప్నంలో ఒక రాకుమారుడు కనిపించి ఆమెను [[ఆలింగనం]] చేసుకొంటాడు. ఆ విషయాన్ని చిత్రలేఖకు చెప్పగా చిత్రలేఖ తన చిత్రకళా చాతుర్యంతో సమస్త భూగోళంలో ఉండే రాకుమారుల చిత్తురవులుచిత్తరువులు గీసి చూపుతుంది. అందులోని ఒక చిత్తూరువుచిత్తరువు చూసి ఎవరే ఈ నవమోహన మోహనాంగుడు అని ఉషా దేవి అడుగగా చిత్ర లేఖ రాకుమారిడి చిత్తురవుచిత్తరువు చూసి ఈ రాకుమారుడా ! ఇతను [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] కుమారుడైన [[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్నుడి]] కుమారుడు [[అనిరుద్ధుడు]] అని చెప్పి చిత్రలేఖ తన మాయాశక్తితో అనిరుద్ధినిఅనిరుద్ధుని [[బృందావనం]] నుండి శోణపురానికి తెప్పించి ఉషా దేవి హంస తూలికా పాన్పు పై పడవేస్తుంది. ఆ రోజు నుండి ఉషానిరుద్ధులు ప్రణయ క్రీడలో మునిగితేలుతారు. ఒక రోజు ఉషాదేవి గర్భవతి అయిన విషయం ద్వారపాలకులకు తెలియడంతో వారు వెళ్ళి బాణాసురుడికి విన్నపిస్తారువిన్నవిస్తారు. బాణాసురుడు అనిరుద్ధుడి మీదకు సైన్యాన్ని పంపుతాడు. అనిరుద్ధుడు అందరిని నాశనం చేయడంతో బాణాసురుడే యుద్ధానికి వెళ్ళి నాగపాశం విసురుతాడు,. ఆ సమయంలో బాణాసురిడిబాణాసురుడి రథం మీద జండా క్రింద పడుతుంది. ఇది చూసిన బాణుడు తనని జయించగలిగే వీరుడు వచ్చాడని ఆనందపడుతాడు. బృందావనంలో అనిరుద్ధుడు కనిపించక పోయేసరికి అందరు చింతిస్తూ ఉంటే జగన్నాధకజగన్నాటక సూత్రదారి శ్రీకృష్ణుడు [[నారదుడు|నారదుడి]] ద్వారా ఈ విషాయాన్నివిషయాన్ని గ్రహిస్తాడు.
 
==శైవజ్వరం వైష్ణవ జ్వరం==
"https://te.wikipedia.org/wiki/బాణాసురుడు" నుండి వెలికితీశారు