స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''స్నాతకోత్సవం''' : ([[ఆంగ్లం]]: '''Convocation'''). [[విశ్వవిద్యాలయం]]లో నందుచదువు విద్యను అభ్యసించినముగిసిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకుఅందచేయడానికి జరుపుకొనుజరుపే ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ [[కళాశాల]] విద్యార్ధులకు స్నాతకోత్సవం నందుస్నాతకోత్సవంలో డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందుఉత్సవంలో ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతోపారితోషకంతో కూడా సత్కరిస్తుంటారు.
 
== పేరు వెనుక కథ ==
'''స్నాతకోత్సవం''' : ([[ఆంగ్లం]]: '''Convocation'''). [[విశ్వవిద్యాలయం]] నందు విద్యను అభ్యసించిన తరువాత విద్యార్ధులకు డిగ్రీని అందచేయుటకు జరుపుకొను ఉత్సవాన్ని స్నాతకోత్సవం అంటారు . ప్రతి విశ్వవిద్యాలయం దాని అనుబంధ [[కళాశాల]] విద్యార్ధులకు స్నాతకోత్సవం నందు డిగ్రీ పట్టాను అందజేస్తారు. ఈ ఉత్సవం నందు ఉత్తమ విద్యార్థులను తగిన పారితోషకముతో సత్కరిస్తుంటారు.
సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువుగారు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు. ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని కాన్వకేషన్ అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే పిజీ కోర్సులను కూడా స్నాతకోత్తర కోర్సులు (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు) అంటున్నారు.
 
==ఇవీ చూడండి==
Line 6 ⟶ 8:
* [[విద్య]]
* [[ఉన్నత విద్య]]ఎ కాలేజి ఇస్తారో దానినె అంతారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఉత్సవాలు]]
 
"https://te.wikipedia.org/wiki/స్నాతకోత్సవం" నుండి వెలికితీశారు