స్నాతకోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== పేరు వెనుక కథ ==
సాంగోపాంగంగా వేదాభ్యాసం పూర్తయ్యాక స్నానం చేయించి సమావర్తన హోమం చేయిస్తారు. ఆ తతంగానికి స్నాతకం అని పేరు. ఆ తరువాత "చదువైపోయింది కనుక ఇహ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచిపెట్టి చక్కని సుశీలవతి అయిన కన్యను వివాహమాడి గృహస్థాశ్రమంలో ప్రవేశించవలసినది" గా గురువుగారు శిష్యుడికి ఆదేశిస్తాడు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా అమ్మాయిని వెతికి శిష్యుడికోసం సిద్ధంగా ఉంచుతాడు. ఆయన ఎవరిని చేసుకోమంటే వారిని పెళ్ళి చేసుకోవలసిందే. లేదా నైష్ఠిక బ్రహ్మచర్య దీక్ష తీసుకోదల్చిన శిష్యుడు వివాహ సంస్కారాన్ని మానుకొని జీవితాంతం అగ్నిని ఉపాసిస్తూ గురువుగారి సేవలోను, ఆయన చనిపోయాక గురుపత్నిగారి సేవలోను గడుపుతారు. ఇహ ఇంటికి వెళ్ళరు. ఈ విధంగా ఈ పదానికి ప్రాచీనకాలంలో మతపరమైన అర్థం ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాల్లోను దీన్ని కాన్వకేషన్ అనే ఆంగ్లపదానికి సమార్థకంగా వాడుతున్నారు. అలాగే పిజీ కోర్సులను కూడా స్నాతకోత్తర కోర్సులు (స్నాతకం అయిపోయాక చదివే కోర్సులు) అంటున్నారు.
 
== విశ్వవిద్యాలయాలలో ==
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/స్నాతకోత్సవం" నుండి వెలికితీశారు