దొడ్డి కొమరయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి {{తెలంగాణ విమోచనోద్యమం}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
| name =
| nationality = భారతీయుడు
| native_name = [[తెలంగాణ]]
| native_name_lang = తెలుగు
| occupation = గొర్రెల కాపరి/Kuruma[[కురుమ]]
| parents = గట్టమ్మ, కొండయ్య
| party = కమ్యూనిస్టు
| residence = [[కడవెండి]] గ్రామం, దేవర్పుల మండలం, [[జనగామ]] జిల్లా
|relatives = దొడ్ది మల్లయ్య(అన్న), కొడుకులు - దొడ్డి బిక్షపతి,
దొడ్డి సూర్యం, దొడ్డి చంద్రం మనవాళ్లు (వారసులు)
దొడ్డి అయిలయ్య-కొడుకులు - కొమురయ్య, యాదయ్య -
దొడ్డి కొమురయ్య- కొడుకులు - దొడ్డి మల్లేశ్, దొడ్డి శ్రీను
యాదయ్య- దొడ్డి నరేశ్, దొడ్డి సురేశ్
}}
 
'''దొడ్డి కొమరయ్య''' ([[1927]] - [[జులై 4]], [[1946]]) తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు.<ref name="విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య">{{cite news|last1=నవతెలంగాణ|title=విప్లవోద్యమ జ్వాల దొడ్డి కొమరయ్య|url=http://m.navatelangana.com/article/net-vyaasam/50987|accessdate=4 July 2017}}</ref>
 
[[హైదరాబాద్]] సంస్థానాధీశుడు ఏడవ [[నిజాం]] నవాబు [[ఉస్మాన్ ఆలీ ఖాన్]] నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే [[తెలంగాణ విమోచనోద్యమం]]గా పిలుస్తారు. [[తెలంగాణ సాయుధ పోరాటం]] చరిత్ర వినగానే మొదటగా గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు '''దొడ్డి కొమరయ్య''' . 1927లో [[వరంగల్లు జిల్లా]] [[దేవరుప్పుల]] మండలం [[కడవెండి]] గ్రామంలో సాధారణ గొర్రెల పెంపకందార్ల కుటుంబములో జన్మించాడు.ఇతని అన్న దొడ్డి మల్లయ్య కమ్యూనిస్టు పార్టీ గ్రామ నాయకుడు.
 
== నిజాం నిరంకుశత్వం ==
పంక్తి 39:
 
{{Authority control}}
{{తెలంగాణ విమోచనోద్యమం}}
 
[[వర్గం:1927 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/దొడ్డి_కొమరయ్య" నుండి వెలికితీశారు