ఎస్.పి.లక్ష్మణస్వామి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
 
పంక్తి 1:
[[దస్త్రం:Sp lakshmana swamy 1.jpg|250px|right|thumb|ఎస్.పి.లక్ష్మణస్వామి]]
 
'''ఎస్.పి.లక్ష్మణస్వామి (1910-1962)''' తెలుగు రంగస్థల నటుడు,సినీ నటుడు,గాయకుడు. [[ఈలపాట రఘురామయ్య]] సమకాలికుడు. అతను తణుకు సమీప జుత్తిగలో జన్మించాడు. అతను పానకాలుగా సుపరిచితుడు. డి.వి. భద్రం అతనిని కాకినాడ ఆంధ్ర సేవాసంఘంలో చేర్చాడు. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో ఉన్నాడు. దంటు సూర్యారావు అతనిని స్వంత బిడ్డలాచూసి, క్రమశిక్షణకలిగిన నటుడుగా తయారు చేసాడు. ఆనాడు ఆలాపనారాగాన్ని రంగస్థలంమీద ఎవరు ఎక్కువసేపు నిలిపి పాడగలరో వారే గొప్పనటులు. అనేక పాత్రలను సమర్థవంతంగా పోషిస్తూ, నాటకాలలోనూ, సినిమాలలోనూ నిర్విరామంగా పాల్గొంటూ, తెలుగు నాటకరంగంలో, పద్యపఠనంలో ఒక నూతన ఒరవడిని, విధానాన్ని ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రేక్షక లోకంలో గొప్ప సంచలనం కలిగించిన ఈ అసమాన గాయకుడు ఆరోగ్యం క్షీణించడంతో కాన్సర్ వ్యాధితో తన 52వ యేట తెనాలిలో కాలధర్మం చెందాడు.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Tanuku_Talukulu_-Kanuri_Badarinath_2016-08-13.pdf/73|title=పుట:Tanuku Talukulu -Kanuri Badarinath 2016-08-13.pdf/73 - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200625194732/https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Tanuku_Talukulu_-Kanuri_Badarinath_2016-08-13.pdf/73|archive-date=2020-06-25|url-status=dead}}</ref>
 
==నటించిన,పాడిన చలన చిత్రాలు==
 
* శశిరేఖాపరిణయం 1936 - అభిమన్యునిగా నటించాడు.<ref>{{Cite web|url=https://www.manatelangana.news/its-complete-information-about-actress-shanta-kumari/|title=ప్రేమపెళ్లికి నాంది పలికిన నాయిక|date=2017-05-12|website=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News|language=en-US|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200624024843/https://www.manatelangana.news/its-complete-information-about-actress-shanta-kumari/|archive-date=2020-06-24|url-status=dead}}</ref>
 
*[[కచ దేవయాని]]1937 : ఈ సినిమాలో కచునిగా నటించాడు.<ref>{{Cite web|url=https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/krishnaveni/17364|title=శోభనాచల రాణి... కృష్ణవేణి|website=సితార|language=te|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200226135126/https://www.sitara.net/cine-margadarsakulu/tollywood/krishnaveni/17364|archive-date=2020-02-26|url-status=dead}}</ref>
*[[సత్యమేజయం]]1942
*[[మహానంద]]1939 : కథనాయకుడిగా నటించాడు.<ref>{{Cite web|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-2480|title=స్వరబాల సరస్వతి {{!}} Andhrabhoomi - Telugu News Paper Portal {{!}} Daily Newspaper in Telugu {{!}} Telugu News Headlines {{!}} Andhrabhoomi|website=www.andhrabhoomi.net|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200626111100/http://www.andhrabhoomi.net/content/sub-feature-2480|archive-date=2020-06-26|url-status=dead}}</ref>
*మాయాబజారు1936
*[[తెనాలి రామకృష్ణ (1941 సినిమా)|తెనాలి రామకృష్ణ]] 1941