చర్చ:వాసి (ప్రసిద్ధి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
 
:: '''ఏది వికీపీడియా కాదు''' అన్నదానిలో సుస్పష్టంగా వికీపీడియా ఒక డిక్షనరీ కాదని ఉంది. ఉదాహరణకు: [[అవసరం (పదం)]], [[మించి (పదం)]], [[విషయం (పదం)]], [[చర్చ (పదం)]], [[పోతుంది (క్రియ)]] - ఈ పదాలన్నిటికీ కూడా ఒక్కో పేజీ సృష్టించవచ్చు. కానీ తద్వారా వికీపీడియా విధానాన్ని దెబ్బతీస్తుంది. పైన నేను స్పష్టంగా విధానాన్ని ప్రస్తావించాను, ఐనప్పటికీ చంద్రకాంతరావు గారు "సరైన కారణం లేకున్ననూ" అని వ్యాఖ్యానించడం, అసలు నేను ప్రస్తావించిన కారణాన్ని గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకపోవడం సరిగా లేదు. నేను చెప్పిన కారణంగా (ఏది వికీపీడియా కాదు విధానం) ఈ వ్యాసాన్ని తొలగించాలి. తొలగించాకా ఉండేది ఊరిపేరుతో వాసి అన్న ఒకే ఒక్క పేజీ. ఆ తర్వాత మరేదైనా కారణంతో (ఉదాహరణకు ఎవరైనా ఆ పేరుతో ఒక సినిమా, ఇంకొకరు ఒక సీరియల్, మూడో వ్యక్తి గొప్ప నవల రాశారనుకుందాం) మూడు పేజీలు ఏర్పడినప్పుడు అయోమయం ఏర్పడుతుంది, అప్పుడు నివృత్తి చేయవచ్చు. అందాకా ఈ వ్యాసం స్పష్టంగా విధానానికి వ్యతిరేకం కాబట్టి అవసరం లేదు. ఉంచితే మెల్లిగా ఒక్కొక్కరూ పైన చెప్పిన పేజీలు తయారుచేసి విధానోల్లంఘనను పదే పదే చేసే అవకాశం ఉంది. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 12:39, 10 జూలై 2020 (UTC)
 
::: ఇక్కడ కేవలం పదానికి అర్థం మాత్రమే రాయబడలేదు కాబట్టి "వికీపీడియా నిఘంటువు కాదు" అనేది దీనికి వర్తించదు. డిక్షనరీలోని పదాలకు వ్యాసాలను సృష్టించరాదనే నియమమేదీ లేదు కాకుంటే దానికి ఇతర నియమాలు పాటించాల్సి ఉంటుందని నేను ఇదివరకే చెప్పాను. డిక్షనరీ పదాలకే కాదు అక్షరాలకూ వ్యాసాలుండవచ్చు, ఉన్నాయి కూడా (ఉదా: [[అ]]). అయితే ఈ పేజీని వ్యాసం పేజీ కంటే అయోమయనివృత్తి పేజీగా ఉంచడానికే ఎక్కువ అవకాశముంది. మూడు పేజీలు ఉన్నప్పుడు అయోమయం ఏర్పడుతుందని తెలుసు కాని అయోమయనివృత్తి పేజీ సృష్టించాలంటే ఖచ్చితంగా మూడు వ్యాసాలు ఉండితీరాలనే నిబంధన గాని చర్చగాని ఉందా? ఇప్పటికే అయోమయ పేజీలలో ఒకేఒక్క నీలంరంగు లింకులున్నవి మస్తుగా దర్శనమిస్తున్నాయి. పలు పేజీలలో రెండు లింకులే (అందులో ఒకటి ఎర్రలింకు) ఉన్నాయి. కొన్ని అయోమయ పేజీలలో పూర్తిగా ఎర్రలింకులే ఉన్నాయి. మరి ఆ పేజీలకో నియమం, ఈ పేజీకో నియమం అంటే ఇక నేనేమీ చేయలేను. (ఉదా:కు చూడండి [[కిర్లోస్కర్]], [[బౌలింగ్]], [[వికెట్]], [[అరూరు]], [[అంతము]], [[చెడు]], [[పోలో (అయోమయ నివృత్తి)|పోలో]], [[మీసాల]], [[రంకు]], ...) [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 20:50, 11 జూలై 2020 (UTC)
Return to "వాసి (ప్రసిద్ధి)" page.