ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 192:
[[File:India Andhra Pradesh Rail network.png|thumb|ఆంధ్రప్రదేశ్ రైలు మార్గాలు|alt=|250x250px]]
ఆంధ్రప్రదేశ్ లో <ref>{{cite web|url=https://www.sakshi.com/news/politics/ap-budget-2018-19-highlights-1050949|title=AP Budget 2018–19 Highlights – Sakshi|publisher=|accessdate=28 February 2018|archive-url=https://web.archive.org/web/20180308092618/https://www.sakshi.com/news/politics/ap-budget-2018-19-highlights-1050949|archive-date=8 March 2018|url-status=live|df=dmy-all}}</ref> బ్రాడ్ గేజి రైలు మార్గం 3703.25&nbsp;కిమీ. మీటర్ గేజి రైలు మార్గాలు లేవు.<ref>{{Cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=155019|title=Statewise Length of Railway Lines and Survey For New Railway Lines|website=pib.nic.in|access-date=4 January 2018|archive-url=https://web.archive.org/web/20180105011404/http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=155019|archive-date=5 January 2018|url-status=live|df=dmy-all}}</ref> రైలు సాంద్రత {{Convert|1000|km|abbr=on}}కు 16.59. ఇది భారతదేశానికి సగటు 20 గా ఉంది.<ref name="apedb">{{cite web|url=http://apedb.gov.in/infrastrctr.html|title=Infrastructure – Connectivity – Rail|publisher=Andhra Pradesh Economic Development Board|website=apedb.gov.in|access-date=30 June 2018|archive-url=https://web.archive.org/web/20180629144351/http://apedb.gov.in/infrastrctr.html|archive-date=29 June 2018|url-status=live|df=dmy-all}}</ref> రాష్ట్రం గూండా పోయే హౌరా-చెన్నై ప్రధాన మార్గం డైమండ్ చతుర్భుజిలో భాగంగా అతివేగమైన రైలు మార్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలున్నాయి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/kolkata/need-for-speed-rly-board-looks-at-2-more-bullet-train-corridors/articleshow/59746546.cms|title=Bullet Train Corridors|last=|first=|date=|website=|access-date=|archive-url=https://web.archive.org/web/20170916145129/http://timesofindia.indiatimes.com/city/kolkata/need-for-speed-rly-board-looks-at-2-more-bullet-train-corridors/articleshow/59746546.cms|archive-date=16 September 2017|url-status=live|df=dmy-all}}</ref><ref>{{Cite web|url=http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=148794|title=Diamond Quadrilateral|last=|first=|date=|website=|archive-url=https://web.archive.org/web/20170612224549/http://pib.nic.in/newsite/PrintRelease.aspx?relid=148794|archive-date=12 June 2017|url-status=dead|access-date=}}</ref> రైలు నెట్వర్క్ రెండు జోనుల పరిధిలో ఉంది. దీనిని డివిజన్లగా విభాగించారు. దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ రైల్వే డివిజన్, గుంటూరు రైల్వే డివిజన్, గుంతకల్ రైల్వే డివిజన్.,<ref name="scr">{{cite web|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|archive-url=https://web.archive.org/web/20110206015535/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1|url-status=dead|archive-date=6 February 2011|title=State-wise Route Kilometerage|website=South Central Railway|accessdate=23 April 2017}}</ref>, తూర్పుకోస్తా రైల్వే జోన్ లోని వాల్తేర్ రైల్వే డివిజన్.<ref>{{cite web|title=ECoR – WALTAIR DIVISION|url=http://eastcoastrailwaywaltairdivision.blogspot.in/|website=eastcoastrailwaywaltairdivision.blogspot.in|accessdate=23 April 2017|archive-url=https://web.archive.org/web/20170420105937/http://eastcoastrailwaywaltairdivision.blogspot.in/|archive-date=20 ఏప్రిల్ 2017|url-status=dead|df=dmy-all}}</ref> రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా [[దక్షిణ తీర రైల్వే జోన్]] ఏర్పాటయింది.
 
రాష్ట్రమందలి రైలు మార్గము నాలుగు రైలు మండలముల పరిధిలోనున్నది. అవి:
* దక్షిణ మధ్య రైల్వే-సికింద్రాబాదు విభాగము
* దక్షిణ మధ్య రైల్వే-హైదరాబాదు విభాగము
* దక్షిణ మధ్య రైల్వే-విజయవాడ విభాగము
* దక్షిణ మధ్య రైల్వే-గుంతకల్లు విభాగము
* దక్షిణ మధ్య రైల్వే-గుంటూరు విభాగము
* తూర్పు కోస్తా రైల్వే - వాల్తేరు విభాగము
* తూర్పు కోస్తా రైల్వే - ఖుర్దా రోడ్ విభాగము
* నైఋతి రైల్వే- బెంగుళూరు విభాగము
* నైఋతి రైల్వే- మైసూరు విభాగము
* నైఋతి రైల్వే- హుబళ్ళి విభాగము
* దక్షిణ రైల్వే- చెన్నై విభాగము
 
మూడు ఎ1, ఇరవై మూడు ఎ రకపు రైల్వే స్టేషన్లున్నాయి.<ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|archive-url=https://web.archive.org/web/20160128044328/http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI%26ACategoryStns.pdf|archive-date=28 January 2016|url-status=live|df=dmy-all}}</ref> విశాఖపట్నం రైల్వే స్టేషన్ అత్యంత స్వచ్ఛమైన రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/cities/Visakhapatnam/vizag-billed-the-cleanest-rail-station/article18478254.ece|title=Vizag billed the cleanest rail station|date=18 May 2017|work=The Hindu|access-date=4 January 2018|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X|archive-url=https://web.archive.org/web/20180104133007/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/vizag-billed-the-cleanest-rail-station/article18478254.ece|archive-date=4 January 2018|url-status=live|df=dmy-all}}</ref> షిమిలీగూడా రైల్వే స్టేషన్ తొలి బ్రాడ్ గేజ్ ర్వైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది.<ref>{{cite news|last1=BHATTACHARJEE|first1=SUMIT|title=Hidden 100 – 58 tunnels. 84 bridges. Welcome to Araku Valley|url=http://www.thehindu.com/features/metroplus/hidden-100-58-tunnels-84-bridges-welcome-to-araku-valley/article2594651.ece|accessdate=23 April 2017|work=The Hindu|language=en|archive-url=https://web.archive.org/web/20170609115011/http://www.thehindu.com/features/metroplus/hidden-100-58-tunnels-84-bridges-welcome-to-araku-valley/article2594651.ece|archive-date=9 June 2017|url-status=live|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు