మంజు భార్గవి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ==మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు== *యమగోల *శంకరాభరణం *[[యమ...
 
కొంత పరిచయం
పంక్తి 1:
'''మంజు భార్గవి''' [[తెలుగు సినిమ]]ా నటి మరియు [[కూచిపూడి]] నాట్య కళాకారిణి. ఈమె 1979లో విడుదలైన [[శంకరాభరణము]] సినిమాలో పోషించిన పాత్రకుగానూ మరియు ఆరడుగుల ఎత్తుకు ప్రసిద్ధి చెందినది. ఈమె [[కర్ణాటక]] మాజీ ముఖ్యమంత్రి [[గుండూరావు]]ను ప్రేమించినట్లు కొన్ని పత్రికలలో వచ్చినది. అయితే గుండూరావు మరణముతో ఈ ప్రేమాయణం ముగియగా, ప్రస్తుతం ఈమె నాట్య పాఠశాలను నిర్వహిస్తున్నది.<ref>[http://www.mid-day.com/web/guest/news/bangalore/article?_EXT_5_articleId=946837&_EXT_5_groupId=14 Mid-Day - Article<!-- Bot generated title -->]</ref>
 
==మంజు భార్గవి నటించిన తెలుగు చిత్రాలు==
*[[యమగోల]]
Line 5 ⟶ 7:
*[[నిన్నే పెళ్లాడతా]]
*[[పౌర్ణమి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం: తెలుగు సినిమా నటీమణులు]]
[[en:Manju Bhargavi]]
"https://te.wikipedia.org/wiki/మంజు_భార్గవి" నుండి వెలికితీశారు