కార్టూనిస్ట్ టీవీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టీవీ''' అసలు పీరు '''టి.వెంకట్రావు'''. ఇతడు రాజకీయ కార్టూనిస్ట్. అంటీ రాజకీయాల పై చిత్రించే వ్యంగ్య చిత్ర కారుడు. 1961 సం. నుండి ఈయన [[విశాలాంధ్ర దినపత్రిక]] లో కార్టూన్లు గీస్తున్నారు. అంటే గత 50 సంవత్సరాలుగ కార్టూనిస్టుగ పనిచేస్తున్నారు. . ఈయన 2003 సంవత్సరములో [[ఐక్య రాజ్య సమితి]] నుంచి ఆనరబుల్ మెన్షన్ అవార్డును అందుకున్నారు. 2004 కు గాను బెస్ట్ కార్తూనిస్టుకార్టూనిస్టు అవార్డును [[ఆంధ్ర ప్రదేశ్]] ప్రభుత్వం నుండి అందుకున్నారు. 2007లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం<ref name="గుంటూరు సీమ">{{cite book |last1=పెనుగొండ లక్ష్మీనారాయణ |title=గుంటూరు సీమ సాహిత్య చరిత్ర |date=1 January 2020 |publisher=ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం |location=గుంటూరు |pages=282-283 |edition=1}} స్వీకరించారు</ref>.
==జీవిత విశేషాలు==
వీరు [[1944]], [[ఫిబ్రవరి 2]]వ తేదీన [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]]లో అప్పాయమ్మ, రాములు దంపతులకు జన్మించారు. బి.ఎ.ఫైన్ ఆర్ట్స్ చదివారు. కార్టూనిస్ట్‌గా, పెయింటింగ్ టీచర్‌గా వృత్తిని స్వీకరించారు. చిత్రసూత్ర కరెస్పాండెన్స్ స్కూల్‌ను స్థాపించి 1500మందికి పైగా చిత్రకారులను తయారుచేశారు<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.386109 ఆంధ్రకళాదర్శిని - కళాసాగర్ - పేజీ:38]</ref>.
"https://te.wikipedia.org/wiki/కార్టూనిస్ట్_టీవీ" నుండి వెలికితీశారు