పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
[[నందమూరి తారక రామారావు|యన్టీఆర్]] హీరోగా [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో రూపొందిన '[[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు']] చిత్రంతో హేమలత సినిమారంగంలో అడుగు పెట్టింది. అప్పటి నుంచీ యన్టీఆర్, ఏయన్నార్ వంటి అగ్రకథానాయకుల చిత్రాల్లో తల్లి పాత్రలు పోషిస్తూ వచ్చింది. ముఖ్యంగా యన్టీఆర్ నటించిన పలు చిత్రాల్లో ఆయనకు తల్లిగా నటించి అలరించింది. అనేక చిత్రాల్లో సాధుమూర్తిగా నటించిన హేమలత 'బలిపీఠం' వంటి చిత్రాల్లో గయ్యాళి పాత్రలూ పోషించింది.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-130931#!|website=www.andhrajyothy.com|access-date=2020-07-12}}</ref> ఆమె శోభ, మహాకవి క్షేత్రయ్య, అంతా మన వాళ్లే, వరకట్నం పరివర్తన, కన్యాశుల్కం, భాగ్య దేవత, అత్తలు-కోడళ్లు మొదలైన చిత్రాలలో నటించింది. ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉండేది. ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేది కాదు. తన 93వ ఏట ఆమె మరణించింది. ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.<ref>{{Cite web|url=https://www.sitara.net/meeku-telusa/hemalatha%2c-d.hemalatha%2c-bhaktapatana%2c/15601|title=ఎవరికీ తెలియని... హేమలత|website=సితార|language=te|access-date=2020-07-12}}</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు