పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
1960ల నుండీ వచ్చిన సినిమాలలో అమ్మ పాత్ర కొంచెం మారింది. తనను తాను యస్సెర్ట్‌ చేసుకోవడం నేర్చుకుంది. హేమలత [[వారసత్వం (1964 సినిమా)|వారసత్వం]], [[పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)|పరువు -ప్రతిష్ట]] సినిమాలలో ఇంటి వ్యవహారాలలో తన పట్టు నిలుపుకుంటూనే సినిమా ఆసాంతం ఒక ప్రధాన పాత్రలా కనిపించింది.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/sopathi/985610|title=అమ్మ - నేను - ఒక తెలుగు సినిమా ! {{!}} సోపతి {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2020-07-12}}</ref>
 
ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉండేది. ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేది కాదు. తన 93వ ఏట ఆమె మరణించింది. ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.<ref>{{Cite web|url=https://www.sitara.net/meeku-telusa/hemalatha%2c-d.hemalatha%2c-bhaktapatana%2c/15601|title=ఎవరికీ తెలియని... హేమలత|website=సితార|language=te|access-date=2020-07-12}}</ref>
 
==చిత్రమాలిక==
* [[సెక్రటరీ]] (1976)
* [[సీతా కళ్యాణం]] (1976) .... కౌసల్య
* [[సీతా స్వయంవరం]] (1976) .... కౌసల్య
* [[శ్రీరామాంజనేయ యుద్ధం (1975)|శ్రీ రామాంజనేయ యుద్ధం]] (1975)
* [[కొత్త కాపురం]] (1975)
* [[సంపూర్ణ రామాయణం]] (1971) .... కౌసల్య
* [[బాలరాజు కథ]] (1970)
* [[ఆదర్శ కుటుంబం]] (1969)
* [[నవరాత్రి]] (1966)
* [[ఆత్మగౌరవం]] (1965)
* [[తిరుపతమ్మ కథ]] (1963)
* [[చదువుకున్న అమ్మాయిలు]] (1963)
* [[గుండమ్మ కథ]] (1962) .... గరటయ్య భార్య
* [[భార్య భర్తలు]] (1961)
* [[శాంతినివాసం]] (1960)
* [[ఇల్లరికం]] (1959)
* [[భూకైలాస్]] (1958) .... కైకసి
* [[అత్తా ఒకింటి కోడలే]] (1958)
* [[భాగ్యరేఖ]] (1957)
* [[చరణదాసి]] (1956)
* [[ఏది నిజం]] (1956)
* [[కన్యాశుల్కం]] (1955) .... వెంకమ్మ
* [[సంతానం]] (1955)
* [[తోడు దొంగలు]] (1954) .... పరమేశం భార్య
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు