మత్స్య పురాణం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ మత్స్య పురాణము ను మత్స్య పురాణం కు తరలించారు: వికీ ప్రామాణికం
చి వ్యాసం విస్తరణ,మూలాలతో
పంక్తి 1:
{{హిందూ మతము}}
'''మత్స్య పురాణం,''' అష్టాదశ పురాణాలలో పదహారో పురాణం.ఈ పురాణాన్ని "మత్స్యంమేధఃప్రకీర్యతే" అని వర్ణించబడింది.అంటే ఇది శ్రీ మహా విష్ణువు మెదడుతో పోల్చబడిన అర్థాన్ని సూచిస్తుంది. ఈ పురాణంలో 289 అధ్యాయాలు, పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి.శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వత మనువునకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. పురాణాలలో ఇది ప్రాచీనమైన పురాణంగా పండితులు భావిస్తారు.<ref>{{Cite book|url=https://kinige.com/book/Sri+Matsya+Puranam|title=శ్రీ మత్స్య పురాణం(Sri Matsya Puranam) By Dr. Jayanti Chakravarthi - తెలుగు పుస్తకాలు Telugu books - Kinige}}</ref>వేద వాఙ్మయంలో దాగిన సృష్టితత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురణాలను వ్యాసమహర్షి రచించాడు.
 
 
 
ఇదియు శైవము. వాయుపురాణమున వ్రతాదికములు తక్కువ. దీనిలో అవి ఎక్కువ. చైత్ర అమావాస్యనాడు పార్వతి కుక్షిని భేదించుకొని షడాసనుడు పుట్టెనని ఇందు ఉంది. భారతమున కార్తికామావాస్యనాడు, లేక ఆగ్రహాయణ శుద్ధ ప్రతిపత్తునాడు శరవణమున కుమారోత్పత్తి అని ఇందు ఉంది. ద్వీపసన్నివేశ విషయమున మత్స్య భారతము లొకటి. కాళుదాసు నకు కుమారసంభవము కావ్య రచనలలో శివపురాణముతో పాటు ఇందలి కుమారకథ కూడా ఆలతి ఆధారము. ఇందలి శ్రాద్ధ కల్పము ప్రాచీనము. శ్రాద్ధమునకు ద్రవిడులును, కోకనులును (అనగా కొంకణులు) నిషిద్ధులు. ఇందు ఉత్తరదేశములయందు లేని దేవాలయ గోపురములయు, దేవదాసికలయు ప్రసంగమున్నది. ఇందు ఐదు విష్ణు అవతారముల ప్రశంస ఉంది. క్రీ.శ.6వ శతాబ్దము ఇది చేరినదని కొందరి అభిప్రాయము.
 
"https://te.wikipedia.org/wiki/మత్స్య_పురాణం" నుండి వెలికితీశారు