వసంతం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఒక మూలం సాయంతో విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
imdb_id=
}}
[[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]] కథానాయకునిగా తమిళ దర్శకుడు [[విక్రమన్]] దర్శకత్వంలో 2003లో వచ్చిన '''వసంతం'''. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/17-years-for-vasantham|title=వెండితెరపై విరిసిన స్నేహ 'వసంతం' - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-07-12}}</ref> ఈ సినిమాలో క్రికెటర్ [[వి.వి.ఎస్.లక్ష్మణ్]] అతిథి పాత్రలో కొంచెంసేపు కనిపిస్తారు.
 
== కథ ==
అశోక్, జూలీ చిన్ననాటి స్నేహితులు. అశోక్ జూలీ తండ్రి పీటర్ తోనూ చాలా సన్నిహితంగా ఉంటాడు. అశోక్, జూలీ ఎంత దగ్గరగా ఉన్నా వాళ్ళ మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే. హఠాత్తుగా పీటర్ చనిపోవడంతో జూలీని ఇంటికి తీసుకు వస్తాడు అశోక్. ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు. తనకు తిండి పెట్టడమే ఎక్కువని పైగా ఆమెను ఎలా భరిస్తామని ఇంట్లో వాళ్ళు అనడంతో కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు అశోక్. అంతకు ముందే నందినిని ప్రేమించి ఉంటాడు. ముందుగా జూలీకి పెళ్ళి చేయాలని నిశ్చయించి అందుకు ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకోసం తనకెంతో ఇష్టమైన క్రికెట్ ను పణంగా పెట్టడానికి వెనుకాడడు.
 
== తారాగణం ==
* అశోక్ పాత్రలో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* జూలీ పాత్రలో [[కల్యాణి (నటి)|కల్యాణి]]
* [[ఆర్తీ అగర్వాల్|ఆర్తి అగర్వాల్]]
* [[తనికెళ్ళ భరణి]]
* పీటర్ గా [[చంద్రమోహన్]]
* సూర్య
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
* [[సునీల్ (నటుడు)|సునీల్]]
* [[శివారెడ్డి (నటుడు)|శివారెడ్డి]]
* [[హేమ (నటి)|హేమ]]
* [[కొండవలస లక్ష్మణరావు]]
* [[అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్|ఆహుతి ప్రసాద్]]
* [[గుండు హనుమంతరావు]]
* [[ఎల్. బి. శ్రీరామ్]]
 
== అవార్డులు ==
Line 36 ⟶ 43:
# ఎస్.ఎన్. అశోక్ - ప్రత్యేక జ్యూరీ అవార్డు.
# ఎన్.వి. ప్రసాద్- ప్రత్యేక జ్యూరీ అవార్డు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/వసంతం" నుండి వెలికితీశారు