సూరిగాడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లంకెలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{వేదిక|తెలుగు సినిమా}}
{{సినిమా|
name = సూరిగాడు |
image = Surigadu.jpg |
director = [[ దాసరి నారాయణరావు ]]|
producer = డి. రామానాయుడు|
year = 1992|
language = తెలుగు|
production_companystudio = [[సురేష్ ప్రొడక్షన్స్ ]]|
music = [[కె.వి.మహదేవన్సాలూరి వాసూరావు]]|
starring = [[సురేశ్ (నటుడు)|సురేష్ ]],<br>[[యమున]]<br>[[దాసరి నారాయణరావు]]|
}}
'''సూరిగాడు ''' [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో 1992 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇందులో సురేష్, యమున, దాసరి నారాయణరావు ముఖ్యపాత్రల్లో నటించారు.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/tollywood-best-movie-on-father-emotion|title=నాన్నతనానికి నిలువెత్తు నిదర్శనం - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-07-12}}</ref> ఈ సినిమాను [[సురేష్ ప్రొడక్షన్స్ ]] పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వం వహించాడు.
'''సూరిగాడు ''' 1992 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా.
 
==కథ==
ఆఫీసర్స్ క్లబ్ లో వాచ్ మన్ గా పనిచేసే సూరికి ఒక్కడే కొడుకు. కొడుకు తనలాగా చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోకూడదని అతన్ని ఉన్నత చదువుల కోసం పెద్ద కళాశాలలో చేర్పిస్తాడు. అయితే అతను మాత్రం నాన్నను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ధనవంతుడి కొడుకుగా గొప్పలు చెప్పుకుంటూ ఒక ధనవంతుడి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తల్లిదండ్రులను పెళ్ళికి పిలవడు. తల్లి వంటమనిషిగా, తండ్రి వాచ్ మన్ గా చేరినా వారిని పట్టించుకోడు. ఒకసారి సూరి భార్యకు జబ్బు చేస్తుంది. ఆమెకు వైద్యం చేయించడానికి నాలుగు లక్షలు అవసరమవుతాయి. చిన్నప్పటి నుంచీ తన సంపదనంతా అతనికే దారపోసిన సూరి కొడుకు మీద కోర్టు కేసు వేసి ఆ డబ్బులు వసూలు చేసుకుని భార్య చికిత్స కోసం విదేశాలకు వెళతాడు.
 
==నటవర్గం==
* [[సురేష్ (నటుడు)|సురేష్]], సూరి కొడుకు
* [[యమున (నటి)|యమున]], సూరి కోడలు
* సూరిగా [[దాసరి నారాయణరావు]]
* సుజాత, సూరి భార్య
* గొల్లపూడి మారుతీరావు, సూరి వియ్యంకుడు
 
==సాంకేతికవర్గం==
* సంభాషణలు : [[శ్రీరాజ్ గిన్నె]]
Line 18 ⟶ 27:
 
==పురస్కారాలు==
==బయటి లంకెలు==
 
==మూలాలు==
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రామానాయుడు నిర్మించిన సినిమాలు]]
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/సూరిగాడు" నుండి వెలికితీశారు