సూరిగాడు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
ట్యాగు: 2017 source edit
కొన్ని సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
image = Surigadu.jpg |
director = [[ దాసరి నారాయణరావు ]]|
writer = శ్రీరాజ్ గిన్నె|
producer = డి. రామానాయుడు|
year = 1992|
Line 10 ⟶ 11:
starring = [[సురేశ్ (నటుడు)|సురేష్ ]],<br>[[యమున]]<br>[[దాసరి నారాయణరావు]]|
}}
'''సూరిగాడు ''' [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో 1992 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు సినిమా. ఇందులో సురేష్, యమున, దాసరి నారాయణరావు ముఖ్యపాత్రల్లో నటించారు. దాసరి ఇందులో టైటిల్ రోల్ పోషించాడు.<ref>{{Cite web|url=https://idreampost.com/te/news/nostalgia/tollywood-best-movie-on-father-emotion|title=నాన్నతనానికి నిలువెత్తు నిదర్శనం - Nostalgia|website=iDreamPost.com|language=en|access-date=2020-07-12}}</ref> ఈ సినిమాను [[సురేష్ ప్రొడక్షన్స్ ]] పతాకంపై డి. రామానాయుడు నిర్మించాడు. సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వం వహించాడు.
 
చిన్నప్పటి నుంచి సర్వస్వాన్ని తన ఉన్నతి కోసం దారబోసిన తన తండ్రిని ఆపద కాలంలో కూడా ఆదుకోని కొడుకు మీద తండ్రి చేసిన న్యాయపోరాటం ఈ చిత్ర ప్రధాన కథాంశం.
 
==కథ==
Line 19 ⟶ 22:
* [[యమున (నటి)|యమున]], సూరి కోడలు
* సూరిగా [[దాసరి నారాయణరావు]]
* [[సుజాత (నటి)|సుజాత]], సూరి భార్య
* [[గొల్లపూడి మారుతీరావు]], సూరి వియ్యంకుడు
 
==సాంకేతికవర్గం==
Line 27 ⟶ 30:
 
==పురస్కారాలు==
 
== సంగీతం ==
ఈ చిత్రానికి సాలూరి వాసూరావు సంగీతం అందించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సూరిగాడు" నుండి వెలికితీశారు