ఖతి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
===ట్రూ టైప్ ===
[[ఆపిల్]] 1981 లో ఈ ఫాంటుని అభివృద్ధి పరిచింది, [[అడోబీ|అడోబ్]] పోస్ట్‍స్క్రిప్ట్ టైప్-1 ఫాంటుకి ఇది పోటీ. తరువాత [[మైక్రోసాఫ్ట్]]తో కలసి దీనిని ఇంకా మెరుగు పరిచారు. దీనిలో ఆకారాలను సరళ రేఖలతో, వర్గ సమీకరణాలతో రూపు దిద్దుతారు. దీనివలన ఏ పరిమాణంలో నైనా సరియైన రూపు దిద్దబడుతుంది. వీటిలో తెలుగు అక్షర రూపాల సంఖ్యపై పరిమితి వుండేసరికి, ఒక ఆక్షర రూపాన్ని తయారు చేయడానికి రెండు లేక ఎక్కువ చిహ్నాలు వాడేవారు. ఉదాహరణకి, ఋ కోసం బ తరువాత కొమ్ము జతచేసి చూపించడం. ఈ రకపు ఫాంట్లునే, చాలా తెలుగు, భారతీయ భాష వార్తాపత్రికలు తమ అంతర్జాల స్థలాలకి ప్రారంభంలో వాడేవి, కొన్ని ఇంకా వాడుతున్నాయి. ఉదా: [[ఈనాడు ఫాంటు]]. డిటిపి సాఫ్ట్వేర్ లో వీటిని సాధారణంగా వాడతారు.
 
===ఓపెన్ టైప్===
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు