ప్రణయ్‌రాజ్ వంగరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 78:
 
== చలనచిత్ర రంగం ==
2015లో వచ్చిన "ఎ-ఫైర్" చిత్రానికి ప్రచారకర్తగా, 2017లో వచ్చిన "అవంతిక" చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసాడు. [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ]] ఆధ్వర్యంలో [[మామిడి హరికృష్ణ]] పర్యవేక్షణలో [[రవీంద్రభారతి]]లోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా జరిగే వివిధ సినిమా కార్యక్రమాలకు కో-ఆర్డినేటర్‌గా చేస్తూ తెలంగాణ సినిమా నిర్మాణానికి కృషి చేస్తున్నాడు.
 
[[దస్త్రం:Jyothi_Prajwalana_by_Pranayraj_Garu.jpg|thumb|తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రణయ్]]
"https://te.wikipedia.org/wiki/ప్రణయ్‌రాజ్_వంగరి" నుండి వెలికితీశారు