శ్వేత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| website = {{URL|shwetamohan.com}}
}}
'''శ్వేతా మోహన్''' భారతీయ నేపధ్య గాయని. ఆమె ఉత్తమ మహిళా నేపధ్య గాయనిగా నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకుంది. అందులో ఒకటి కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం కాగా మరొకటి తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం. ఆమె హిందీ భాషతో పాటు దక్షిణ భారత భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ సినిమాలలో చలనచిత్ర సంగీతం, ఆల్బమ్‌ల కోసం పాటలను రికార్డ్ చేసింది. ఆమె దక్షిణ భారత సినిమా రంగంలో గుర్తింపు పొందిన నేపధ్య గాయకురాలిగా స్థిరపడింది.
'''శ్వేత మోహన్, '''ప్రముఖ భారతీయ గాయిని. ఆమె సంప్రదాయ [[సంగీతము|సంగీతం]], సినీ సంగీతం రెండూ పాడుతుంది. [[మలయాళం|మలయాళ]], [[తమిళం|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]], [[హిందీ]] భాషల్లో ఎన్నో [[పాటలు]] పాడింది. శ్వేత.
 
== వ్యక్తిగత జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శ్వేత_మోహన్" నుండి వెలికితీశారు