పాలకొల్లు పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
కొత్తగా పాలకొల్లులోని ఏడు గ్రామాలను విలీనం చేయడం జరిగింది ప్రస్తుతం 35 వార్డులుగా విభజించారు.
పంక్తి 57:
 
==చరిత్ర==
పాలకొల్లు 1919 ఏప్రియల్ లో 3 గ్రేడ్ తో పురపాలక సంస్థగా ఏర్పడింది.1965 ఆగస్టులో మొదటి గ్రేడ్ పురపాలక సంస్థగా ఏర్పడింది.2019 పురపాలక సంఘం ఎన్నికలకు పులపల్లి [[గ్రామ పంచాయతీ]], ఉల్లంపర్రు [[గ్రామ పంచాయతీ]], పాలకొల్లు రూరల్ ఏరియాలు నగరంలో విలీనం చేయాలని ప్రతిపాదనలు అమలులో ఉన్నాయి.<ref name="profile">{{cite web|title=Administration|url=http://palakol.cdma.ap.gov.in/en/development|website=Palakollu Municipality|accessdate=29 March 2016|archive-url=https://web.archive.org/web/20170612051910/http://palakol.cdma.ap.gov.in/en/development|archive-date=12 జూన్ 2017|url-status=dead}}</ref><ref name=vgtm>{{cite web |title=Palakollu Municipal corporation |url=http://palakol.cdma.ap.gov.in/innerpages/aboutvgtm.aspx |publisher=PMC Urban Development Authority |accessdate=17 June 2014 }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పాలకొల్లు పట్టణం మునిసిపాలిటిలో 2020 జనవరి 7లో ఐదు గ్రామ పంచాయతీలలో ఉన్న ఏడు గ్రామాలను పాలకొల్లులో విలీనం చేసారు. పాలకొల్లులో గ్రామాలను విలీనం చేయక ముందు 4.68 కిలోమీటర్ల పరిధిలో 31 వార్డులతో 61284 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉండే వాళ్ళు ప్రస్తుతం 7 గ్రామాల విలీనం చేయడం వలన ఈ ఏడూ గ్రామాల విస్తీర్ణం 20.08 కిలోమీటర్లలో ఉన్న 42,932 జనాభా పాలకొల్లు మునిసిపాలిటి పరిధిలోకి వచ్చారు ప్రస్తుతం పాలకొల్లు మునిసిపాలిటి 7 గ్రామాల విలీనం తరువాత 24.68 కిలోమీటర్ల విస్తీర్ణంలో 35 వార్డులతో 104216 (2011 జనాభా లెక్కల ప్రకారం) జనాభా ఉన్నారు. లక్ష జనాభా దాటడం వలన పాలకొల్లు అమృత్ పదకానికి ఎంపిక అయ్యి నగరాల జాబితాలోకి అడుగుపెట్టింది. పాలకొల్లు మునిసిపలిటీలో 100 సంవత్సరాలలో మొదటిసారిగా విలీనం ప్రక్రియ జరిగింది.<ref>{{cite web|title=Palakollu municipality official relesed G.O merged Seven villages of five panchayat|url=http://cdn1.eenadu.net/Eenadu/2020/01/08/TPG/5_08/43769467_08-crop--27f42b.jpg|website=Eenadu News Paper|accessdate=29 December 2019|archive-url=https://web.archive.org/web/20200109140416/http://cdn1.eenadu.net/Eenadu/2020/01/08/TPG/5_08/43769467_08-crop--27f42b.jpg|archive-date=9 జనవరి 2020|url-status=dead}}</ref> పశ్చిమగోదావరి జిల్లలో ప్రస్తుతం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం తరువాత పాలకొల్లు నాల్గవ అతిపెద్ద నగరంగా ఉంది.
 
==జనాభా గణాంకాలు==