భక్త కన్నప్ప: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
==చరిత్ర==
[[File:Kannappa.jpg|thumb|రక్తమోడు తున్న శివలింక అక్షులకు తన కళ్లు అమర్చుతున్న తిన్నడి భక్తి కన్నప్పగా మార్చింది]]
[[File:10 కన్నప్ప.png|thumb|left|కన్నప్ప]]
కన్నప్ప తెలుగు వాడు.. రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం..ఆప్రాంతానికి నాగడు అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురూ సుబ్రహ్మణ్యస్వామి భక్తులు.స్వామి దయవలన వీరికి కలిగినపుత్రుడుకి తిన్నడు అనేపేరు పెట్టుకొన్నారు. నాగడికి తిన్నడు సకలవిద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలో ఆరితేరాడు. బోయవానిగా తన కులధర్మముననుసరించి వేటాడినా - తిన్ననికి అన్ని జీవులయెడ - కరుణ, ప్రేమలు పుట్టుకనండి అభివృద్ధినొందాయి. జంతువులలో పిల్లలని, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటిని వేటాదేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు.
 
"https://te.wikipedia.org/wiki/భక్త_కన్నప్ప" నుండి వెలికితీశారు