1810: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
* [[జూలై 20]]: [[కొలంబియా]] దేశం [[స్పెయిన్]] నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
* [[సెప్టెంబర్ 16|సెప్టెంబరు 16]]: మెక్సికో స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది.మిగ్యూల్ హిడాల్గో అనే కాథలిక్ పూజారి ప్రారంభించిన తిరుగుబాటు స్వాతంత్ర్య యుద్ధంగా రూపుదిద్దుకుంది.
* [[సెప్టెంబర్ 18|సెప్టెంబరు 18]]: [[చిలీ]]<nowiki/>లో తొలి జాతీయ కూటమి ఏర్పడింది. స్వాతంత్ర్య సముపార్జనలో తొలి అంగ అది
* [[సెప్టెంబర్ 23|సెప్టెంబరు 23]]: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్ [[స్పెయిన్]] నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
* [[అక్టోబర్ 27|అక్టోబరు 27]]: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్‌ను అమెరికా ఆక్రమించుకుంది
* అక్టోబరు: ఇంగ్లండు రాజు మూడవ జార్జి పిచ్చివాడని తేలింది
* [[నవంబర్ 17|నవంబరు 17]]: [[స్వీడన్]] [[ఇంగ్లాండు]]<nowiki/>పై యుద్ధం ప్రకటించింది
* [[డిసెంబర్ 3|డిసెంబరు 3]]: [[మారిషస్]] ఫ్రాన్సు నుండి బ్రిటను అధీనం లోకి వెళ్ళింది.
* తేదీ తెలియదు: [[కోలిన్ మెకంజీ]] మద్రాసు సర్వేయర్ జనరల్‌గా నియమితుడయ్యాడు
"https://te.wikipedia.org/wiki/1810" నుండి వెలికితీశారు