1830: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
* [[జూన్ 20]]: [[ఏనుగుల వీరాస్వామయ్య]] తన కాశీయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలం [[సంగమేశ్వరం]] గ్రామంలో మజిలీ చేశాడు.
* [[జూన్ 25]]: విలియం IV బ్రిటిషు రాజయ్యాడు
* [[జూలై 5]]: [[ఫ్రాన్సు]], [[అల్జీరియా]]<nowiki/>ను ఆక్రమించింది.
* [[జూలై 13]]: కలకత్తాలో అలెగ్జాండర్ డఫ్, రాజా రామమోహన్ రాయ్ లు జనరల్ అసెంబ్లీ కాలేజీ (స్కాటిష్ చర్చి కాలేజీ) ని స్థాపించారు.
* [[జూలై 17]]: నిముషానికి 200 కుట్లు వేసే సామర్థ్యం ఉన్న కుట్టుమిషనుకు బార్తెలెమీ తిమోన్నియర్ ఫ్రెంచి పేటెంటు పొందాడు
"https://te.wikipedia.org/wiki/1830" నుండి వెలికితీశారు