1832: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 14:
== సంఘటనలు ==
 
* [[జనవరి 13]]: [[జమైకా]]<nowiki/>లో బానిసల తిరుగుబాటును బ్రిటిషు సైన్యం సాయంతో శ్వేత జాతి ప్లాంటర్సు అణచివేసారు. 300 పైచిలుకు బానిస తిరుగుబాటుదార్లను బహిరంగంగా ఉరితీసారు. <ref>Andre C. Drainville, ''A History of World Order and Resistance: The Making and Unmaking of Global Subjects'' (Routledge, 2013)</ref>
* [[ఫిబ్రవరి 12]]: లండన్‌లో కలరా అంటువ్యాధి వ్యాపించి, 3000 మంది మరణించారు
* [[ఫిబ్రవరి 12]]: [[ఈక్వడార్]] గలాపగోస్ దీవుల్ని ఆక్రమించింది
పంక్తి 24:
* [[పెద్ద బాలశిక్ష]] మొట్టమొదటిసారిగా ముద్రించినది
* మద్రాస్ క్రానికల్ వార్తాపత్రిక ప్రచురణ [[తెలుగు సాహిత్యం కాలరేఖ|మొదలైంది]]
* తేదీ తెలియదు: [[బీహార్]] లోని [[ముంగేర్|ముంగేర్ జిల్లా]]<nowiki/>ను ఏర్పాటు చేసారు.
 
* తేదీ తెలియదు: [[మహారాష్ట్ర]] లోని [[రత్నగిరి జిల్లా]]<nowiki/>ను ఏర్పాటు చేసారు
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1832" నుండి వెలికితీశారు