అ ఆ ఇ ఈ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 26:
|number_of_reprints =
}}
'''అ ఆ ఇ ఈ''' అనేది [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] వ్రాసిన ఒక [[తెలుగు]] నవల. మనిషి సాధారణంగా [[డబ్బు]]<nowiki/>కి కట్టుబడి పొతాడు తప్ప ధర్మానికి కట్టుబడడు. ఎప్పుడైతే [[డబ్బు]]<nowiki/>కి కట్టుబడతాడో అప్పుడు ఆ మనిషి అధర్మానికి కూడా కట్టుబడతాడు, అధర్మం మనిషిని కష్టాల్లోకి నెట్టి కాని వదలదు. అందుకే అంటారు [[ఉమ్మెత్త]] [[మనిషి]]<nowiki/>ని పిచ్చివాడిని చేస్తుంది, చెట్టుకి కాయకపొయినా బంగారం కూడా అదే చేస్తుంది అని. [[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] ఈ [[పుస్తకము|పుస్తకం]]<nowiki/>లో మనషి జీవితంలో ముఖ్యమైనది ఏంటి, [[మనిషి]] జీవితంలో [[ధర్మము|ధర్మం]]<nowiki/>గా యెలా బ్రతకాలి అని కవి మనకు [[కథలు|కథల]] రూపంలో మనకు చెప్పారు. [[అహం నుంచి ఆత్మ దాకా ఇహం నుంచి ఈశ్వరుని దాకా]] ఇది అ ఆ ఇ ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు.
==చరిత్ర==
[[మల్లాది వెంకట కృష్ణమూర్తి]] వ్రాసిన అ ఆ ఇ ఈ నవల యొక్క మొదటి ముద్రణ 2010 [[సెప్టెంబరు]]లో వెలువడింది, ఈ పుస్తకాన్ని లిపి పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేసారు.
"https://te.wikipedia.org/wiki/అ_ఆ_ఇ_ఈ" నుండి వెలికితీశారు