అక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 3:
[[File:Akka-Te.ogg]]ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది గల [[కుటుంబము]]లోని సంతానంలో (అక్కాతమ్ముల్లు, అక్కాచెల్లెల్లు) వయసులో పెద్దదైన సోదరిని '''అక్క''' (Elder Sister) అంటారు. వీరందరిలో పెద్దదైన అక్కని '''పెద్దక్క''' లేదా '''పెద్దక్కయ్య''' అంటారు. [[సంస్కృతం]]లో '''పూర్వజ''' అనగా ముందుగా జన్మించినది అనగా అక్క అని అర్థం.
 
చాలా [[సంఘాలు|సంఘా]]<nowiki/>లలో పిల్లలందరూ చిన్నతనంలో కలిసి పెరగడం మూలంగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలుంటాయి. చిన్నచిన్న తగాలున్న పెరుగుతున్న కొలదీ అవి సర్దుకుంటాయి. ఈ సంబంధాలు తల్లిదండ్రుల ప్రవర్తన, వారు పుట్టిన క్రమం, బయటి కుటుంబాలతో వారి సంబంధాలపడి ఆధారపడి ఉంటుంది.
== వరుసల్లో అక్క ==
* కొడుకు కూతుళ్ళలో [[కూతురు]] పెద్దదైతే అక్క
"https://te.wikipedia.org/wiki/అక్క" నుండి వెలికితీశారు