అగ్నిపర్వతం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: జనవరి 2014 → 2014 జనవరి (2), సెప్టెంబర్ → సెప్టెంబరు, అక్టోబర్ → అక్టోబరు, న
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 53:
 
=== మహా అగ్నిపర్వతాలు ===
మహా అగ్నిపర్వతాలకు సాధారణంగా పెద్ద [[కాల్డెరా|కాల్డెరా ఉంటుంది]]. ఇవి అపారమైన స్థాయిలో వినాశనాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు ఖండాంతర స్థాయిలో ఈ వినాశనం ఉంటుంది. ఇటువంటి అగ్నిపర్వతాలు భారీ పరిమాణంలో [[గంధకము|సల్ఫర్]], బూడిద వాతావరణంలోకి వెదజల్లడంతో, విస్ఫోటనం తరువాత చాలా సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలను బాగా చల్లబరుస్తాయి. ఇవి అగ్నిపర్వతాల్లో కెల్లా అత్యంత ప్రమాదకరమైన రకం. ఉదాహరణలు: [[ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్]] లోని [[ఎల్లోస్టోన్ కాల్డెరా|యెల్లోస్టోన్ కాల్డెరా]], [[న్యూ మెక్సికో]]<nowiki/>లోని [[వాల్స్ కాల్డెరా|వల్లెస్ కాల్డెరా]] (ఈ రెండూ పశ్చిమ అమెరికా లోనివి); న్యూజిలాండ్‌లోని [[తౌపో సరస్సు|టౌపో సరస్సు]] ; ఇండోనేషియా, [[సుమత్రా|సుమత్రాలోని]] [[టోబా సరస్సు|తోబా సరస్సు]], టాంజానియాలోని [[న్గోరోంగోరో బిలం|న్గోరోంగోరో క్రేటర్]]. విస్ఫోటనంలో విరజిమ్మిన పదార్థాలు విస్తారమైన ప్రాంతంలో వ్యాపించి ఉండటాన, విస్ఫోటనం జరిగిన శతాబ్దాల తరువాత కూడా అగ్నిపర్వత స్థానాన్ని గుర్తించడం కష్టం. అదేవిధంగా, [[పెద్ద జ్వలించే ప్రావిన్స్|పెద్ద]] మొత్తంలో [[బసాల్ట్]] లావాను విరజిమ్మే (లావా ప్రవాహం [[ఎఫ్యూసివ్ విస్ఫోటనం|పేలుడు కానిది]] అయినప్పటికీ) [[పెద్ద జ్వలించే ప్రావిన్స్|పెద్ద ఇగ్నియస్ ప్రావిన్సులను]] కూడా మహా అగ్నిపర్వతాలుగానే పరిగణిస్తారు.
 
=== నీటి అడుగున అగ్నిపర్వతాలు ===
"https://te.wikipedia.org/wiki/అగ్నిపర్వతం" నుండి వెలికితీశారు