అడ్లూరి అయోధ్యరామకవి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[అడ్లూరి అయోధ్యరామకవి]] పత్రికా నిర్వాహకుడు, [[కవి]], [[రచయిత]], నైజాం విముక్తి పోరాట యోధుడు. ఆయన 1922లో [[వరంగల్ జిల్లా]] [[తాడికొండ]]<nowiki/>లో జన్మించారు.
== రాజకీయ రంగం ==
అయోధ్యరామకవి [[కాంగ్రెస్]] పార్టీ కార్యకర్తగా [[నిజాం]] పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రజలను చైతన్యపరిచేందుకు నిజాం పాలన వ్యవస్థల్లోని లోపాలు తెలియజేసే బుర్రకథలు చెప్తూ ఊరూరా తిరిగేవారు. పత్రిక, పుస్తకప్రచురణ, కథారచన వంటివి ఆయుధంగా చేసుకుని నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు.