అధినివేశ ప్రతిపత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బ్రిటిష్ వలసరాజ్యముల చరిత్ర: AWB తో "మరియు" ల తొలగింపు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1:
[[అధినివేశ ప్రతిపత్తి]]<nowiki/>ని ఇంగ్లీషులో Dominion Status అంటారు. ఇది 19 శతాబ్దములో [[బ్రిటిష్]] ప్రభుత్వము తమ నిరంకుశ పరిపాలనలోనుండిన వలసరాజ్యములు స్వరాజ్యముకావలెననికోరి ఆందోళన చేయుచున్న దేశములకు తమ సామ్రాజ్యములో భాగముగనే వుంచుతూ అనుగ్రహించే ఒక విధమైన ప్రజాపరిపాలనా పధ్దతి. అట్టి ప్రజాపరిపాలనా పద్ధతి ఫెడరల్ సంయుక్తరాజ్యాంగమందురు. స్వరాజ్యమే గాని, పూర్ణ స్వరాజ్యము కాదు. అట్టి అదినివేశ స్వరాజ్యమనే [[రాజ్యాంగము]] కలుగచేసిన యడల స్వపరిపాలన చేసుకునప్పటికినీ స్వరాజ్య జాతీయప్రభుత్వముతో పరిపాలింపబడు భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రరాజ్య సమ్మేళనములో నొకటైయుండెడిది. డొమీనియన్ అనగా రాష్ట్రము అని అర్దము చెప్పినప్పటికీ రాజ్యాంగ స్థితి, ప్రభుత్వాధికారమునొసగిన రాజ్యాంగ సంస్థను బట్టి డొమీనియన్ అను మాట కాలక్రమేణా కొంచెం మార్పుచెందినది. 1926 [[అక్టోబరు]] 26 తేదీన [[బ్రిటిష్ ప్రభుత్వము]] తమ రాజ్యప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో అధినివేశ ప్రతిపత్తి వలననే [[భారత దేశము|భారతదేశము]]<nowiki/>యెక్క రాజ్యాంగమబివృధ్ధి కాగలదని వక్కాణించియున్నారు. 1926 లో సమావేశమైనబ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందు అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు వివిరింపబడియున్నవి. 1920 లో తిలక్ మరణించిన తరువాత కొంతకాలము దేశములో నెలకొనియున్న అనిశ్ఛలతమైనస్వరాజ్యభావముల కాలమందు 1927 లో [[మోతీలాల్ నెహ్రూ]] అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశములో చేసిన తీర్మానము ప్రకారము భారతరాజ్యాంగ ముసాయిదా (చిత్తు) తయారుచేయబడినదనీనూ అందులో ప్రస్తావించిన స్వరాజ్యము అప్పటిలో బ్రిటిష్ సామ్రాజ్యములోనున్న '''డొమీనియన్లు అనబడు దేశములు (DOMINIONS) కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశములందు గల స్వరాజ్య''' '''ప్రజాప్రభుత్వములాంటి సరిసమానస్తాయిని డొమీనియన్ స్టెటస్ (dominion status) ''' కావలెనని కోరబడినదని చరిత్రలో విశదమగుచున్నది.<ref>Macropedia Britannica vol 15th Edition(1984). Indian Sub-continent.Vol 9. pp 412.</ref> 1926-1931లో భారతదేశమును పరిపాలించిన వైస్రాయి, [[లార్డు ఇర్విన్]] ప్రభువు అప్పటిలో ఉదృతముగా ప్రబలుతున్న స్వరాజ్య కాంక్షకు సానుభూతిగనూ, కొంత ఉపశమనము కలుగచేయుటకునూ అవలంబించిన [[రాజనీతి శాస్త్రము|రాజనీతి]]<nowiki/>తో భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ ఇవ్వబడవచ్చునను ఆశాచూపెట్టెను. ఆ కాలమందు తెలుగు ప్రాంతములలో మేధావులు రాజనీతిజ్ఞలును ఆ ఇంగ్లీషు పదమైన డొమీనియన్ స్టేటస్ కు [[తెలుగు]]సేతగా అధినివేశ స్వరాజ్యమని చెప్పిరి.<ref name = "ది.వేం.శి(1933)">"అదినివేశ స్వరాజ్యము" దిగవల్లి వేంకట శివరావు, [[చెరుకుపల్లి వెంకటప్పయ్య]] (1933) విజ్ఞానచంద్రికామండలి ప్రచురణ 40. ఆంధ్ర గ్రంధాలయ ముద్రాక్షర శాల, బెజవాడ</ref>
 
==1919 సంవత్సరములో భారతదేశమునకు అధినివేశ ప్రతిపత్తి (Dominion Status)వచ్చునన్న తలపులకు అంకురార్పణ==
పంక్తి 5:
 
== వలసరాజ్యము నుండి పూర్ణ స్వరాజ్యము ==
భారతదేశము 18వ శతాబ్దమునుండి బ్రిటిష్ వారి బానిస రాజ్యము (వలసరాజ్యము) గా బ్రిటిష్ ప్రభుత్వపు నిరంకుశ పరిపాలననుండి 20వ [[శతాబ్దము]]<nowiki/>లో పూర్ణ స్వపరిపాలిత దేశముగా మారిన చరిత్రలో పరిచయమైన ఆంగ్ల పదములు '''డొమీనియన్ స్టేటస్, డొమీనియన్, సావెరినిటీ''' (Dominion status, Dominion and Sovereignty). ఈ మూడు పదములకు వ్యత్యాసముకలదు. 19-20 వ శతాబ్దపు బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర దృష్టితో డొమీనియన్ అనగా ఆ బ్రిటిష్ సామ్రాజ్యములోని అంతర్భాగమైన ఒక దేశము. ఆ నాటి (1867) లో మొట్టమొదటగా [[కెనడా]]<nowiki/>కు లభించిన స్వపరిపాలన రాజ్యంగము. అటువంటి స్వపరిపాలనను గీటురాయిగా చేసుకుని 1921-24 మధ్యభారతదేశము స్వరాజ్య ఆందోళన నాయకులు కోరిన కోరిక ఆ కెనడా-స్తాయి-స్వపరిపాలన ప్రసాదించమని బ్రిటిష్ ప్రభువులను అర్ధించారు. అందు చే డొమీనియన్ స్టేటస్ (స్థాయి) అనబడినది అదే అదినివేశ స్వరాజ్యము అని తెలుగునాడులో వాడుకలోనుండినది. ఆ చరిత్రనే అధినేవేశ స్వరాజ్యముగా నిచ్చట వివరించబడింది. కాల క్రమేణ డొమీనియన్ అను ఆంగ్ల పదము పరిణామము చెంది స్వపరిపాలిత రాష్ట్రముగా అర్దమైనది. 1940 తరువాత 1947 మధ్య [[భారత దేశము|భారతదేశము]], [[పాకిస్తాన్]] దేశములను బ్రిటిష్ సామ్రాజ్యములో భాగములుగా డోమీనియన్ స్టేటస్ లు కలుగజేయబడినవి. 1947 ఆగస్టు 15 తేదీనుండి 1950 జనేవరి 26 తేదీ మధ్య భారతదేశమున [[ఇండియన్ డొమీనియన్]] (Dominion of India) గా వ్యవహరించబడింది. అటువంటి '''డొమీనియన్ దేశమును కూడా తెలుగులో అధినివేశ స్వరాజ్య మనే అంటారు.''' జనేవరి 26, 1950 తేదీన భారతదేశ రాజ్యాంగము విడుదలచేసిననాటి నుండి సంపూర్ణ స్వామిత్వము (Sovereign Republic). ఆ రెండేండ్ల వ్యవధిలో తుది బ్రిటిష్ గవర్నర్ జనరల్ [[మౌంట్ బాటన్]] గను తరువాత తొలి భారతీయ గవర్నర్ జనరల్ గా [[రాజాజీ]] అని ప్రసిధ్ది చెందిన [[చక్రవర్తి రాజగోపాలాచారి]] (చూడు [[బ్రిటిష్ ఇండియా గవర్నరు జనరల్]] ) డొమీనియన్ ఆఫ్ ఇండియాగా సంబోధించబడిన భారతదేశము గురించి వేరుగా వివరించబడింది. (చూడు బయటి లింకులు) ర్
 
==బ్రిటిష్ సామ్రాజ్య రూపురేఖలు. 19- 20 వశతాబ్ధమునాటి చరిత్ర ==