అన్నా మణి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 20:
}}
 
'''అన్నా మణి''' ([[ఆగష్టు 23]], [[1918]] - [[ఆగస్టు 16]], [[2001]]) భారత దేశానికి చెందిన [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్ర]]<nowiki/>వేత్త, వాతావరణ శాస్త్రవేత్త<ref name=hindu/>. ఈమె భారత వాతావరణ శాఖ, [[పూణే|పూణె]]<nowiki/>లో డిప్యూటీ డైరక్టర్ జనరల్ గా ఉన్నారు. ఈమె వాతావరణ పరికరాలపై విశేష కృషిచేశరు. ఈమె [[సౌర శక్తి|సౌరశక్తి]], [[పవన విద్యుత్తు|పవన శక్తి]], [[ఓజోన్|ఓజోన్ పొర]]పై అనేక పరిశోధనలు నిర్వహించి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు<ref name=lilavati>{{cite book|last=Sur|first=Abha|title=Lilavati's daughters: The women scientists of India|year=2007|publisher=Indian Academy of Science|pages=23-25|url=http://www.ias.ac.in/womeninscience/liladaug.html}}</ref>.
 
==ప్రారంభ జీవితం==
అన్నామణి ట్రాన్స్‌కోర్ లో గల పీరుమేడులో జన్మించారు<ref name=insa>{{cite web|last=Gupta|first=Aravind|title=Anna Mani|url=http://www.arvindguptatoys.com/arvindgupta/bs30annamani.pdf|work=Platinum Jubilee Publishing of INSA|publisher=Indian National science academy|accessdate=7 October 2012}}</ref> ఆమె తండ్రి ఒక సివిల్ ఇంజనీరుగా పనిచేసేవారు. ఈమె తన కుటుంబంలో గల ఎనిమిది మంది సహోదరీ సహోదరులలో ఏడవది. ఆమె [[బాల్యం]]<nowiki/>లో జ్ఞాన తృష్ణ గలది. ఈమె "వైకోం సత్యాగ్రగం" నిర్వహించే సమయంలో [[మహాత్మా గాంధీ]] చే ఆకట్టుకుంది. ఈమె జాతీయోద్యమంలో [[మహాత్మా గాంధీ|గాంధీజీ]]<nowiki/>చే ప్రభావితురాలైనది. ఆమె [[ఖాదీ]] దుస్తులు దరించేది. ఆమె [[వైద్యశాస్త్రము|వైద్యం]] కొనసాగించాలని కోరుకుంది. కానీ ఆమె [[భౌతిక శాస్త్రం]]పై గల మక్కువతో ఆ రంగంలో ఉండటానికి యిష్టపడ్డారు. [[1939]]లో ఆమె [[చెన్నై|మద్రాసు]]<nowiki/>లో గల ప్రెసిడెన్సీ కాలేజీలో పట్టభద్రురాలయ్యారు. ఈమె బి.యస్సీ. ఆనర్స్ డిగ్రీని [[భౌతిక శాస్త్రము|భౌతిక]], [[రసాయన శాస్త్రము|రసాయన]] శాస్త్రాలలో డిగ్రీని పొందారు.<ref name=insa/>.
 
==కెరీర్==
"https://te.wikipedia.org/wiki/అన్నా_మణి" నుండి వెలికితీశారు