అబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), , → , (2), ) → )
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
{{మూలాలు లేవు}}
[[File:Human baby.JPG|thumb|అప్పుడే జన్మించిన శిశువు - బాలుడు]]
'''అబ్బాయి''' (మగ బిడ్డ) ని [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]]<nowiki/>లో Boy అంటారు. అబ్బాయిని బాలుడు అని కూడా అంటారు. అబ్బాయి అనగా ఒక యువ మానవ [[పురుషుడు]], సాధారణంగా పిల్లవాడు లేక [[యవ్వనం|యవ్వన]] దశలో ఉన్నవాడు. అతను వయోజనుడు అయిన తరువాత వ్యక్తిగా (man) అభివర్ణించబడతాడు. అమ్మాయి నుండి అబ్బాయిని వేరు చేసే చాలా స్పష్టమైన విషయం వీరి [[అంగం|అంగాలలో]] సాధారణంగా ఉండే తేడా. అబ్బాయి [[పురుషాంగం]] కలిగి ఉండగా, అమ్మాయి యోనిని కలిగి ఉంటుంది. అయితే కొన్ని ఉభయలింగ [[శరీరము]]<nowiki/>తో అస్పష్ట జననాంగాలను కలిగిన పిల్లలు, జన్యుపరంగా స్త్రీ [[లింగమార్పిడి]] చేసుకున్న పిల్లలను అబ్బాయిగానే గుర్తించడం లేదా వర్గీకరించడం చేస్తారు. అబ్బాయి అనే పదం ప్రధానంగా జీవ సంబంధ సెక్స్ వ్యత్యాసాలు, సాంస్కృతిక పరంగా లింగ పాత్ర వ్యత్యాసాలు లేదా రెండింటిని సూచించడానికి ఉపయోగిస్తారు.
 
==వ్యుత్పత్తి==
"https://te.wikipedia.org/wiki/అబ్బాయి" నుండి వెలికితీశారు