అమీర్‌పేట్, హైదరాబాద్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 31:
'''అమీర్‌పేట్,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[హైదరాబాదు జిల్లా|హైదరాబాద్ జిల్లా]],[[అమీర్‌పేట్ మండలం (హైదరాబాద్ జిల్లా)|అమీర్‌పేట]] మండలానికి చెందిన పట్టణ ప్రాంతం.<ref>{{Cite web|url=https://www.hmda.gov.in/listofGHMCVillages.aspx|title=Reorganised list of District,Mandal,Villages of GHMC|website=|access-date=2019-01-14|archive-url=https://web.archive.org/web/20190224062519/http://hmda.gov.in/listofGHMCVillages.aspx|archive-date=2019-02-24|url-status=dead}}</ref>
 
ఇది హైదరాబాద్ నగరంలోని ఉత్తర పశ్చిమ భాగంలోని ఒక రద్దీ వాణిజ్య ప్రాంతం. [[గణనయంత్రం|కంప్యూటరు]] శిక్షణా సంస్థలకు ముఖ్య కేంద్రం.90వ దశాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతం ఎక్కువగా ఖాళీ ప్లాట్లతో బొంబాయి రహదారి యన్.హెచ్.9 ట్రాఫిక్ తో ఉండేది. నగరంలో ముఖ్య ప్రాంతాలలో జరిగిన నిర్మాణ చర్యల కారణంగా హైదరాబాద్ ఉత్తర శివారు విస్తరణ జరిగింది. దాంతో 1990 లో వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడకు మారాయి. నేడు ఈ [[ప్రాంతం]] అధికంగా పాదాచారులతతో, వాహన ట్రాఫిక్తో పాటు అనేక వ్యాపార సంస్థలతో నిండిన సందడి ప్రాంతం. ఈ ప్రాంతంలో రద్దీ గంటల సమయంలో తరచుగా ట్రాఫిక్ జామ్ సంభవిస్తుంటాయి. పాదచారుల వంతెన, శాశ్వతంగా ఏర్పాటు చేసిన రోడ్ డివైడర్ల కారణంగా ట్రాఫిక్ పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది.అమీర్‌పేట [[కూడలి]] గ్రీన్ ల్యాండ్, బేగంపేటలను అనుసంధానిస్తూ జాతీయ రహదారి యన్.హెచ్.9 ఉంటుంది. అమీర్‌పేట యన్.హెచ్.9 జాతీయ [[రహదారి]]<nowiki/>లో [[హైదరాబాదులో ప్రదేశాలు|పంజాగుట్ట]], [[సంజీవరెడ్డి నగర్|సంజీవరెడ్డినగర్]] ప్రాంతాల మధ్య ఉంటుంది.