అమ్మోనియం బైకార్బొనేట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6), , → ,
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 64:
కార్బండై ఆక్సైడ్ ను, అమ్మోనియాను సంయోగం చెందించి అమ్మోనియం బైకార్బోనేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు.
:CO<sub>2</sub> + NH<sub>3</sub> + H<sub>2</sub>O → (NH<sub>4</sub>)HCO<sub>3</sub>
అధిక ఉష్ణం వద్ద అమ్మోనియం బై కార్బోనేట్ అస్థిరమైనది, అస్థిరమైనది కావున అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్‌లసంయోగ చర్యసమయంలో ద్రవం తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉండేలా చూడాలి. రసాయన చర్యానంతరం తెల్లనిఘన అవక్షేపముగా అమ్మోనియం బై కార్బోనేట్ [[ద్రవము|ద్రవం]]<nowiki/>లో ఏర్పడుతుంది. 1997 లో 100,000 టన్నుల అమ్మోనియం బై కార్బోనేట్ ను పైన పేర్కొన్న పద్ధతిలో ఉత్పత్తి చేసారు.
 
అమ్మోనియా వాయువును గాఢత కలిగిన సెసిక్యుకార్బోనేట్ జల ద్రావణం (2:1:1నిష్పత్తిలో (NH<sub>4</sub>) HCO<sub>3</sub>, (NH<sub>4</sub>)2CO<sub>3</sub>,, H<sub>2</sub>O కలిగిన జల ద్రావణం) లోకి పంపడం వలన దానిని సాధారణా అమ్మోనియం కార్బోనేట్ ( (NH<sub>4</sub>)2CO<sub>3</sub>) గా మార్చుతుంది.30°Cద్రావణ ఉష్ణోగ్రత వద్ద అమ్మోనియం కార్బోనేట్‌ స్పటిక స్థితిలో ఏర్పడుతుంది. ఏర్పడిన అమ్మోనియం కార్బోనేట్‌కు గాలి తగిలే లాచేయ్యడం వలన, అధికంగా ఇన్న అమ్మోనియాను కోల్పోయి అమ్మోనియం బై కార్బోనేట్ గా పరివర్తన చెందుతుంది.