అరకులోయ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 50:
[[దస్త్రం:Araku_Valley_road.jpg|thumb|Araku Valley Road]]
[[దస్త్రం:Araku_Valley.jpg|thumb|A view of Hill Station in Araku Valley]]
'''అరకులోయ''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన గ్రామం, [[అరకులోయ మండలం|మండల]] కేంద్రం. ఇది విశాఖపట్ణణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంది.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున [[ప్రకృతి]] రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి.<ref>{{cite web|url=http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/visakhapatnam.pdf|title=Mandal wise list of villages in Visakhapatnam district|accessdate=6 March 2016|website=Chief Commissioner of Land Administration|publisher=National Informatics Centre|format=PDF|archiveurl=https://web.archive.org/web/20150319222910/http://apland.ap.nic.in/cclaweb/Districts_Alphabetical/Visakhapatnam.pdf|archivedate=19 March 2015}}</ref> అనేక కొండజాతులు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. [[విశాఖపట్నం|విశాఖ]]<nowiki/>నుంచి రైలులో అరకు చుట్టివెళ్ళే ప్రయాణం ఒక అందమైన అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతము ప్రతి సినిమాలలో ఏదో ఒక భాగములో కనిపిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.దీనికి దగ్గర్లొ గిరిజన జలపాతాలు, మ్యూజియం ఉన్నాయి
== భౌగోళికం ==
ఇది [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]] లో ఉంది.<ref>{{cite web|url=http://www.go2india.in/ap/araku-valley.php|title=Araku valley tourist attractions and photo gallery|accessdate=25 November 2017|website=www.go2india.in}}</ref> ఇది [[విశాఖపట్నం]] నుండి 114 కి.మీ దూరంలో [[ఒడిషా]] రాష్ట్ర సరిహద్దుకు దగ్గరగా ఉంది. అనంతగిరి, సుంకరిమెట్ట రిజర్వు అడవి ఈ అరకులోయలో ఒక భాగము. ఇచట [[బాక్సైట్]] నిక్షేపాలున్నాయి.<ref>{{cite web|url=http://www.downtoearth.org.in/coverage/cheated-for-bauxite-35668|title=Cheated for bauxite|accessdate=27 March 2015}}</ref> ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరం అయిన గాలికొండ ఇచట ఉంది. దీని ఎత్తు 5000 అడుగులు (1500 మీటర్లు). ఇచట జూన్-అక్టోబరు నెలల మధ్య సరాసరి వర్షపాతం 1,700 మి.మీ (67 అంగుళాలు).<ref name="need">{{cite report|url=http://www.indiaenvironmentportal.org.in/files/Need%20for%20conservation%20of%20biodiversity%20in%20Araku%20Valley.pdf|title=Need for conservation of biodiversity in Araku Valley, Andhra Pradesh|access-date=28 October 2017}}</ref> ఈ ప్రాంతం సముద్రమట్టానికి 1300 ఎత్తున ఉంది. ఈ లోయ 36 కి.మీ విస్తరించి ఉంది.<ref>{{cite web|url=http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|title=Araku Valley|accessdate=25 November 2017|website=www.aptdc.gov.in|language=en|archive-url=https://web.archive.org/web/20171115233233/http://www.aptdc.gov.in/special-tours/araku_valley.html|archive-date=15 నవంబర్ 2017|url-status=dead}}</ref>
పంక్తి 61:
పద్మాపురం ఉద్యానవనం నుంచి 3 కి.మీ. దూరంలో [[గిరిజనులు|గిరిజన]] మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ప్రవేశానికి పెద్దలకు, పిల్లలకు వేర్వేరు ధరలతో ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే సహజ సిద్ధంగా ఉండే ప్రతిమలు ప్రత్యేకం. బోటు షికారు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు ఆకర్షణగా ఉన్నాయి. ఇక్కడే [[కాఫీ]] రుచులు పంచే కాఫీ మ్యూజియం ఉంది. వివిధ రకాల కాఫీలతోపాటు కాఫీ పౌడర్‌ లభిస్తుంది.
== కటికి, తాటిగుడ జలపాతాలు ==
[[బొర్రా గుహలు|బొర్రా గుహ]]<nowiki/>లను సందర్శించి బయటకు వచ్చాక సమయం ఉంటే 3 కి.మీ. దూరంలో ఉన్న [[కటికి జలపాతం|కటికి జలపాతాన్ని]], అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చు. సాయంత్రం అరకులోయ రైల్వేస్టేషన్‌ నుంచి అద్దాల రైలు బయలుదేరి బొర్రా స్టేషన్‌కు 6.05 గంటలకు వస్తుంది. ఈలోగా బొర్రా స్టేషన్‌కు చేరుకుంటే రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకోవచ్చు.
==చాపరాయి జలపాతం ==
గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో చాపరాయి [[జలపాతము|జలపాతం]] ఉంది. గిరిజన మ్యూజియం నుంచి బయలుదేరితే 30 నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. బండరాయి వంటి చాపరాతిపై ప్రవహిస్తున్న జాలువారే నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము రూ.10. స్థానికంగా బొంగులో చికెన్‌ విక్రయాలు అధికంగా జరుగుతాయి. [[మాంసాహారులు|మాంసాహార]] ప్రియులు బొంగులో [[కోడి మాంసము|చికెన్‌]]<nowiki/>ను ఇక్కడ రుచి చూడవచ్చు
==పద్మాపురం ఉద్యానవనం ==
అరకులోయ రైల్వేస్టేషన్‌కు 3 కి.మీ. దూరంలో పద్మాపురం ఉద్యాన వనం ఉంది. రైల్వే స్టేషన్‌లో పది నిమిషాల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితరాలు ఉన్నాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది. ఇక్కడ పిల్లలతో సరదాగా గడపవచ్చు.
పంక్తి 73:
విశాఖ నుంచి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు, ఇరువైపులా [[ప్రకృతి]] రమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రైలు ఉదయం 10.05 గంటలకు బొర్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరిన రైలు 11.05 గంటలకు అరకులోయ స్టేషన్‌కు వస్తుంది. అరకులోయ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు [[వాహనాలు]], ఆటోలు అందుబాటులో ఉంటాయి. సమయపాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు.
==ప్రముఖులు ==
ఈ గ్రామమునకు శ్రీమతి మేరుగు విమలమ్మ అందించిన [[ఆరోగ్యము|ఆరోగ్య]]<nowiki/>సేవలు వర్ణనాతీతం.ఈగ్రామము నకు మాత్రమే కాక పలు గ్రామములలో మాడగడ, [[గన్నెల]], [[డుంబ్రిగుడ]] గ్రామాలకు ఈమె సుపరిచితురాలు. ఈమె భర్త శ్రీ మద్దిరాల శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా [[గిరిజన సహకార సంస్థ]]లో సేల్స్ మెన్ గా పనిచేసిన ఈయన కూడా అనేకమంది గిరిజనులను సమర్దులైన విద్యావంతులుగా తీర్ఛిదిద్దాడు.వీరిసంతానము నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు.పెద్దకుమారుడు బెన్ హర్ మద్దిరాల ఓ మంచి చిత్రకారుడు అనేక [[సినిమా]]<nowiki/>లకు చిత్రాలను గీసి అనేకమంది ప్రశంసలు అందుకున్నాడు.ఇతను ప్రస్తుతము అనకాపల్లిలో ఓ మంచి సంఘసంస్కర్తగా అనేకమంది ప్రశంసలందుకుంటున్నాడు.
 
;
"https://te.wikipedia.org/wiki/అరకులోయ" నుండి వెలికితీశారు